E-Paper
Advertisement

వంశీకి నిజంగానే బ్రెయిన్ లేదా.. రెచ్చగొట్టిన ముఖేష్!

వంశీకి నిజంగానే బ్రెయిన్ లేదా.. రెచ్చగొట్టిన ముఖేష్!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 ఆడియన్స్ కి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. అంతేకాదు రియాలిటీ షోలలో ఈ సీజన్ అత్యధిక టిఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. మొత్తం పదిమంది కంటెస్టెంట్స్, 6 మంది కామనర్స్ తో మొదలైన ఈ బిగ్ బాస్ సీజన్ 10 మధ్యలో ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీలు అడుగుపెట్టడం, ఆ తర్వాత మరో ఐదు మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడం షో మరింత ఆసక్తిగా మారింది. ఒకవైపు వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి వస్తుంటే.. మరొకవైపు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం.. ఊహించని టాస్కులు, కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అన్నీ కూడా ఆసక్తిని పెంచేస్తున్నాయి.

వంశీకి బ్రెయిన్ లేదన్న ముఖేష్..

ఇకపోతే తాజాగా 44వ రోజుకు సంబంధించిన మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో గత వారానికి సంబంధించిన టాస్కులను ఇప్పుడు నామినేట్ లో ఉంచుతూ కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయడం వైరల్ గా మారింది . ఇకపోతే గతవారం వంశీ ఎలిమినేట్ కావాల్సి ఉండగా టాస్క్ లో ఆయన తన బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్లే ఆటలో ఎలిమినేట్ అయ్యాడు. దాంతో తనను తాను గట్టిగా కొట్టుకోవడం అక్కడ సింపతి క్రియేట్ అయింది. వంశీ ఆ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఇదే పాయింటును ఇప్పుడు ముఖేష్ తన నామినేషన్ లో చెబుతూ వంశీని నామినేట్ చేయడం వైరల్ గా మారింది.

ఇద్దరి మధ్య మాటల యుద్ధం..

Advertisement

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముఖేష్ వంశీని నామినేట్ చేస్తూ.. మీరు చూడడానికి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. కానీ బ్రెయిన్ తో ఆడడం లేదు అంటూ మీకు బుద్ధి లేదు అన్నట్టు ఇండైరెక్టుగానే ముఖేష్ వంశీని విమర్శిస్తూ నామినేట్ చేశారు. మీ ముందే గంట ఉంది అది మీరు చేయలేదు అని ముఖేష్ అడిగితే.. బెల్లు కొట్టి ప్లేట్ బౌల్ పెట్టాలి అని ముఖేష్ చెబుతుంటే.. కాదు ప్లేట్ బౌల్ పెట్టాకే బెల్ కొట్టాలి అంటూ శివ చెప్పాడు. అలా అయితే నేనే కదా గెలిచింది అంటూ వంశీ తనవైపు పాయింట్ చెప్పాడు. మధ్యలో త్రిగుణ్ మాట్లాడబోతుంటే నేను మాట్లాడుతాను అంటూ ఫైర్ అయ్యాడు. మొత్తానికైతే ఇక్కడ బ్రెయిన్ వంశీకి లేదా లేక పాయింట్ చెప్పడంలో ముఖేష్ కే రావడం లేదా అన్న సందేహం చూసే ఆడియన్స్ లో కలుగుతుంది. మొత్తానికైతే ఒక చిన్న టాస్క్ వల్ల కంటెండర్ షిప్ ను కోల్పోయాడు వంశీ. ఇప్పుడు అదే పాయింట్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ముఖేష్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

also read: పెళ్లి పీటలెక్కబోతున్న సాయి ధరంతేజ్.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

నరేష్ ను అందరి ముందు ఇరికించిన దేబ్జానీ..

Advertisement

తర్వాత దేబ్ జానీ కోసం నరేష్ ఒక ప్లాన్ వేశాడు. ఆమెను కంటెండర్ షిప్ లో పాటిస్పేట్ చేయడం కోసం కానీ దేబ్ జానీ తనను అందరి ముందు ఫూల్ చేసింది అంటూ నరేష్ ఫీలయ్యాడు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Related News

కొత్త కారు కొన్న యాంకర్ శివజ్యోతి.. ధర ఎంతంటే?

నీతూ వర్సెస్ వర్షిణి.. అసలైన దమ్ము ఎవరికుంది?

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Podarillu Today Episode : కన్నా తల్లి కోసం కన్నీళ్లు.. నారాయణ మాటతో షాక్.. చక్రికీ నిజం చెప్పిన మహా..

Karthika Deepam 2 Serial Today Episode October 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మరోసారి జ్యోత్స్నను తీసుకెళ్లి అప్పగించిన సూరజ్‌           

Intinti Ramayanam Today Episode: చక్రధర్ టెన్షన్.. కమల్ ఫుల్ హ్యాపీ.. పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన భాగ్యం.. చందు మాటతో షాక్..

Big Stories

Advertisement
×