BigTV English

Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేందర్ పై భూకబ్జా ఆరోపణలు.. బాధితులకు బెదిరింపులు..

Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేందర్ పై  భూకబ్జా ఆరోపణలు.. బాధితులకు బెదిరింపులు..

Danam Nagender : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తమ భూములు, ఇళ్లు లాక్కున్నారని.. ప్రకాష్ నగర్ బస్తీ ఎక్స్‌టెన్షన్‌ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వార్తను కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ ప్రతినిధి సైదులుపై.. దానం అనుచరుడు నాగరాజు బెదిరింపులకు దిగాడు. ప్రజాభవన్ సాక్షిగా రౌడీయిజానికి దిగాడు.మరోవైపు బాధితులపై బెదిరింపులకు దిగాడు.


తాము 20 ఏళ్లుగా ప్రకాష్ నగర్ బస్తీలో ఉంటున్నామని బాధితులు అంటున్నారు. తమ బస్తీకి ఆనుకుని రెండెకరాల స్థలం ఉందని వెల్లడించారు. తమ ఇళ్లను కూల దోస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని .. చంపేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రజాభవన్ కు వద్దకు వస్తే దానం నాగేందర్ అనుచురులు వీడియో తీసి బెదిరించారని అంటున్నారు. ఈ సమయంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×