E-Paper
Advertisement

Varun tej: ఆ అగ్రిమెంట్ ప్రకారమే వరుణ్ – లావణ్య పెళ్లి జరిగిందా..?

Varun tej: ఆ అగ్రిమెంట్ ప్రకారమే వరుణ్ – లావణ్య పెళ్లి జరిగిందా..?
Advertisement

Varun tej: సినీ ఇండస్ట్రీలో నటీనటులు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం.. చాలా సింపుల్‌గా జరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఈ వ్యవహారం చాలా అరుదుగా జరిగేది. కానీ, ఈ మధ్య కాలంలో ఇదే హాట్ టాపిక్. ఇలా పెళ్లి చేసుకున్నారో లేదో.. అలా విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటివి ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. అయితే అలాంటి వాటికి టాలీవుడ్ లవ్ కపుల్ పుల్‌స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీళ్ళ హనీమూన్ ట్రిప్ కూడా కంప్లీట్ అయింది. ఈ తరుణంలో ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలా మంది జంటలు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఓ అగ్రిమెంట్ ప్రకారమే వీరిద్దరి పెళ్లి జరిగిందంటూ ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యూచర్‌లో ఈ జంట మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. ఒకరు అడిగినా మరొకరు విడాకులు ఇవ్వకూడదని అగ్రిమెంట్ పెట్టుకొని పెళ్లి చేసుకున్నారట.

Advertisement

చాలామంది జంటలు క్షణికావేశంలో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అలా జరగకుండా.. ఉండాలని ఇలాంటి నిర్ణయంతో అగ్రిమెంట్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినవారు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×