E-Paper
Advertisement

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్ పూర్ న్యూ భాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కాంగోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
స్క్రాప్ గోదాం చుట్టుప్రక్కల నివాసిత ప్రాంతాలను  అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.  ప్రమాదానికి గురైన గోదాం పక్కనే మరో మూడు స్క్రాప్ గోదాములు ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×