BigTV English

Anand Mahindra with cm revanthreddy: సీఎం రేవంత్‌తో ఆనంద్ మహీంద్ర భేటీ.. పెట్టుబడులు, స్కిల్ యూనివర్సిటీపై చర్చ

Anand Mahindra with cm revanthreddy: సీఎం రేవంత్‌తో ఆనంద్ మహీంద్ర భేటీ.. పెట్టుబడులు, స్కిల్ యూనివర్సిటీపై చర్చ

Anand Mahindra with CM Revanthreddy(Today news in telangana): సీఎం రేవంత్‌రెడ్డితో బిజినెస్‌మేన్ మహీంద్రా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఇరువురు మధ్య సమావేశం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆయన అంగీకరించారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు మహీంద్రా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ సుధీర్ఘంగా చర్చ జరిగింది.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు అంగీకరించారు ఆనంద్ మహీంద్రా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీమ్‌ను పంపుతామ ని తెలిపారు. దీనికితోడు హైదరాబా‌లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణకు ముందుకు వచ్చారు ఆనంద్ మహీంద్రా.


ALSO READ: ‘కేంద్ర బడ్జెట్, వర్గీకరణ తీర్పుపై ఆయన మాట్లాడతారనుకున్నాం..’

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి.. ఆనంద్ మహీంద్రాకు వివరించారు. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని ఆయన కితాబు ఇచ్చారు.

Anand Mahindra meet cm revanth reddy
Anand Mahindra meet cm revanth reddy

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×