BigTV English
Telangana govt: వచ్చేవారం నోటిఫికేషన్? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ చర్చ

Telangana govt: వచ్చేవారం నోటిఫికేషన్? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ చర్చ

Telangana govt: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్లాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాలని భావించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లడమే ఉత్తమమా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో అందుబాటులో వున్న మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. […]

CM Revanthreddy: విశ్వనగరంగా హైదరాబాద్.. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి-సీఎం రేవంత్

CM Revanthreddy: విశ్వనగరంగా హైదరాబాద్.. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి-సీఎం రేవంత్

CM Revanthreddy:  తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరాన్ని మరింత ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన 12వ వార్షిక ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యారు. విజన్ తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా హైదరాబాద్‌కు ఘన చరిత్ర ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలను  వివరించారు. హైదరాబాద్‌లో 70 కిలో మీటర్ల మెట్రో […]

CM Revanth Reddy: బీఆర్ఎస్ సభ్యులపై అధికార పార్టీ రుసరుస.. కడుపులో విషం పెట్టుకున్నారన్న సీఎం
Jubilee hills Byelection: జూబ్లీహిల్స్ బైపోల్.. సీటుపై కన్నేసిన అధికార పార్టీ, తెర వెనుక పావులు

Jubilee hills Byelection: జూబ్లీహిల్స్ బైపోల్.. సీటుపై కన్నేసిన అధికార పార్టీ, తెర వెనుక పావులు

Jubilee hills Byelection:  రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. తేడా వచ్చిందంటే ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం. తెలంగాణ రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్-బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌పై ఆ రెండు పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా తాను రేసులో ఉంటానని చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది తెలంగాణ కాంగ్రెస్.  దీంతో […]

CM Revanth Reddy:  కులగణనను వక్రీకరిస్తే బీసీలకు న్యాయం జరగదు-సీఎం
Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం
Revanth Weekly Report: ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ప్రమోషన్లు ఎప్పుడంటే!
Clashes In Wanaparthy Congress: చిన్నారెడ్డి గుస్సా.. వనపర్తి కాంగ్రెస్‌లో కోట్లాట
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రెడీ.. పంపిణీకి సర్వం సిద్ధం
Revanth Govt: మాట నిలబెట్టుకున్న  రేవంత్ సర్కార్.. స్థానిక సంస్థల ఎన్నికల షురూ
Ration Cards News:  పేదలకు తీపికబురు.. రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Revanth Reddy: మహిళలకు శుభవార్త.. అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు వారికే- సీఎం రేవంత్‌రెడ్డి
Pashamylaram Incident: తెలంగాణ చరిత్రలో ఘోరం.. విషాదాన్ని మిగిల్చిన సిగాచి, 42కి చేరిన మృతులు
CM Revanth Reddy: నిద్రలో కనేది కల.. మేల్కొలిపేది కళ, నా ఆకాంక్ష అదే
CM Revanthreddy: కొత్త మంత్రుల శాఖలు ఇవే.. తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy: కొత్త మంత్రుల శాఖలు ఇవే.. తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy: కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి వెళ్తుందన్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ప్రధాన శత్రువుగా వర్ణించారు. తాను ఉన్నంత వరకు కేసీఆర్‌ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కవిత లేఖ రాశారు.  బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించేది లేదని అందులో ప్రస్తావించారు. కారు పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనట్లు […]

Big Stories

×