BigTV English

Students Fighting in HCU: సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కుమ్మేసుకున్నారు.. ఏం జరిగింది..?

Students Fighting in HCU: సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కుమ్మేసుకున్నారు.. ఏం జరిగింది..?

Students Fighting in HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. విద్యార్థుల మధ్య చెలరేగిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో స్టూడెంట్స్ గ్రూపుల మధ్య ఫైటింగ్ జరిగింది.


ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అసలేం జరిగింది? ఘర్షణకు దారితీసిన పరిస్థితులేంటి? రాత్రి ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన చిన్నపాటి కార్యక్రమంలో వివాదం రేగింది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాటలు పాడడమే ఈ వివాదానికి కారణమని అంతర్గత సమాచారం.

Clash between ABVP and SFI students at Hyderabad Central University
Clash between ABVP and SFI students at Hyderabad Central University

దీంతో ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై మరొకరు పంఛ్‌లు విసురు కున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చివరకు స్టూడెంట్స్ యూనియన్ల వరకు చేరింది.


Also Read: BRS Leaders Migrate: కారులో ఉక్కపోత, కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్యే!

పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు కోలుకుంటున్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×