E-Paper
Advertisement

Congress comments on KCR: జగన్ మాదిరిగా కేసీఆ‌ర్‌కు టెండర్?

Congress comments on KCR: జగన్ మాదిరిగా కేసీఆ‌ర్‌కు టెండర్?
Advertisement

Congress comments on KCR: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్‌లో గుబులు రేపుతోందా? కేసీఆర్‌కు పదవికి గండం పొంచి ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తు న్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగుతోంది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విద్యుత్ సెక్టార్‌పై అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని దుయ్య బట్టారు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. దీనిపై కమిషన్ వేశామని, దర్యాప్తు జరుగుతోందన్నారు.

Advertisement

ఈ విషయంపై కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు రాజగోపాల్. ఆయన సభకు రాలేనప్పుడు ప్రతిపక్షహోదా ఎందుకని ప్రశ్నించారు. ఆ పదవిని వేరే నేతకు ఇస్తే బాగుండేదన్నా రు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాటలు విన్న నేతలు, కేసీఆర్ పదవికి టెండర్ పెడుతున్నట్లు కనిపిస్తోంద ని కారు పార్టీ నేతలు అసెంబ్లీ లాబీల్లో చర్చించుకోవడం మొదలైంది.

ALSO READ: అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ..విద్యుత్‌ సెక్టార్‌పై వాడీవేడిగా!

Advertisement

అదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష పదవి కోసం విపక్షం చేస్తున్న ప్రయత్నాలను గుర్తుచేశారు. తనకు ఆ పదవి ఇవ్వండి మహాప్రభో అంటూ ఓ నేత మొరపెట్టుకున్నారని చెబుతున్నారు. హోదా ఉండి ఒకరు, హోదా లేక మరొకరు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం భలే విచిత్రంగా ఉందని అంటున్నారు. కేసీఆర్-జగన్ బంధం గురించి తెలిసినవాళ్లు మాత్రం, కేసీఆర్ ఏం చేస్తే.. జగన్ కూడా అదే బాటలో నడుస్తారని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేతలిద్దరు బయటకు రావడానికి జంకుతున్నా రని చెబుతున్నారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×