E-Paper
Advertisement

Government Polytechnic College: ఓరీడి దుంప తెగ.. అన్నంలో కాలు పెట్టి ఎలా నిద్రపోతున్నాడో చూడండి

Government Polytechnic College: ఓరీడి దుంప తెగ.. అన్నంలో కాలు పెట్టి ఎలా నిద్రపోతున్నాడో చూడండి
Advertisement

Government Polytechnic College: సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వాచ్‌మన్ నరేష్ నిర్లక్ష్యం సంచలనం రేపింది. హాస్టల్ విద్యార్థులకు వడ్డించే అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూసిన విద్యార్థులు వీడియోను కాలేజీ అధికారులకు పంపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్నం గిన్నెలో కాలు పెట్టడం ఆరోగ్య నియమాలకు విరుద్ధమని, వాచ్‌మన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×