E-Paper
Advertisement

Harvard University : అయ్యో హార్వర్డ్.. మా సారు ఇప్పుడు మాజీ..

Harvard University : అయ్యో హార్వర్డ్.. మా సారు ఇప్పుడు మాజీ..
Advertisement
Harvard university invites ktr

KTR Latest news(Political news in telangana) :

బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ గొప్పలకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు ఏ విషయాన్ని అయితే.. బీఆర్ఎస్ నేతలు నానా హడావిడి చేసి డబ్బా కొట్టుకొన్నారో.. ఇప్పుడు అదే విషయంలో నిజాలు బట్టబయలు అయ్యాయి. ఐటీ అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటేనే ఐటీ అనే బీఆర్ఎస్ నోరులన్నీ ఇప్పుడు మూసుకోనున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హార్వర్డ్ నుంచి కేటీఆర్ కి ఆహ్వానం అందింది. అయితే ఆ ఇన్విటేషన్ లో కేటీఆర్ ను ఐటీ మంత్రిగా.. హార్వర్డ్ పేర్కొనడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేటీఆర్‌ను ఇంకా ఐటీ మంత్రిగా అనుకుంటున్నారని.. మంత్రి కాబట్టే ఇన్నాళ్లు పిలుపులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. హార్వర్డ్ పిలుపుతో ఇప్పుడు అసలు విషయం తేలిపోయిందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆహ్వానాలను.. ఇన్నాళ్లు వ్యక్తిగత క్రెడిట్ తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. హార్వర్డ్ వాళ్లకు కేటీఆర్ మాజీ అయ్యారని తెలీదా? సోషల్ మీడియా అని సోషల్ మీడియా వేదికగా.. హార్వర్డ్, కేటీఆర్‌లను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Related News

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Big Stories

Advertisement
×