E-Paper
Advertisement

Ott Movies: థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా ఓ రేంజ్..!

Ott Movies: థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా ఓ రేంజ్..!
Advertisement
cinema news in telugu

Latest OTT release movies(Cinema news in telugu):

స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. అదే క్రమంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా ఓ రేంజ్‌లో రెస్పాన్స్ అందుకుంటున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీ వెండితెరపై తన స్టామినా ఏంటో చూపించింది.

సుమారు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నెల తిరగక ముందే జనవరి 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లలో అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా దుమ్ము దులిపేసింది. ఈ మేరకు ఓటీటీలో ‘సలార్’ గ్లోబల్ టాప్ 10లో నిలిచి బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించింది.

Advertisement

ఈ సినిమాతో పాటు రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి అదరగొట్టేసింది. థియేటర్లలో సుమారు రూ.900 కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు రికార్డులకెక్కిన ఈ సినిమా ఓటీటీలో తన రన్ టైంని పెంచుకుని టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతుంది. అలాగే గతేడాది ఫీల్‌గుడ్ మూవీగా పేరుతెచ్చుకున్న ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు సీక్వెల్‌గా ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటుంది. పార్ట్ 1లో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేసారనే చెప్పాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×