E-Paper
Advertisement

Hyderabad: తొడల మధ్య రుద్దుకుంటూ.. కూరగాయల అమ్మకం, వ్యాపారి అరెస్ట్

Hyderabad: తొడల మధ్య రుద్దుకుంటూ.. కూరగాయల అమ్మకం, వ్యాపారి అరెస్ట్
Advertisement

హైదరాబాద్‌ నారాయణగూడలో మేల్కొటి పార్కు ముందు కూరగాయలు విక్రయించే మహ్మద్ వాసీక్ అనే వ్యాపారిపై పోలీసులు పీట్టీ (Petty) కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో అశ్లీల చర్యలకు పాల్పడటం, పరిశుభ్రత పాటించకపోవడం కారణంగా ఈ చర్య తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం, వాసీక్ తన ప్రైవేట్ భాగాలను చేతులతో తాకి, అదే చేతులతో కూరగాయలను ముట్టుకున్న దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అసహ్యకరమైన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగులోకి రాగానే నారాయణగూడ పోలీసులు వెంటనే స్పందించి మహ్మద్ వాసీక్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం వాసీక్‌కు ఐదు రోజుల జైలు శిక్షతో పాటు 2,500 రూపాయల జరిమానా విధించింది.

పోలీసులు తక్షణమే వాసీక్ కూరగాయల షాపును అక్కడి నుంచి తొలగించారు. పోలీసులు వేగంగా స్పందించినందుకు స్థానికులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్య బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, నైతికత ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×