E-Paper
Advertisement

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. మరో గంటలో ఆ ప్రాంతాల్లోనూ భారీ వర్షం!

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. మరో గంటలో ఆ ప్రాంతాల్లోనూ భారీ వర్షం!
Advertisement

Hyderabad Rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకూ ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులు.. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో ఉపశమనం పొందుతున్నారు.  ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం మెుదలు కాగా.. మరో గంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం వర్షం విస్తరించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: ఐఫోన్ వాడితే పిల్లలు పుట్టరా? లైఫ్‌లో పేరెంట్స్ కాలేరా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Advertisement

హైదరాబాద్ లోని మలక్ పేట్, అంబర్ పేట్, రామంతాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, ఓయూ, ముషిరాబాద్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో మరో గంటలో వర్షం కురుస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, మియాపూర్, బాచుపల్లి, అల్వాల్, ఆర్సీ పురం, కుత్బుల్లాపూర్ లో భారీ వర్షం కురుస్తోందని తెలిపింది. దీంతో రోడ్లపైకి నీరు చేరి.. వాహనదారులు, నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Also Read: క్రేజీ కదిలే ఫ్యాన్.. ఎక్కడికెళ్లినా చల్లగాలి మీ వెంటే.. చుక్క చెమట పట్టనివ్వదు!

Related News

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే

పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×