E-Paper
Advertisement

మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు

మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు
Advertisement

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్‌ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ బిల్డర్లు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు, చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్లు భారీ భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ నిర్మాణాలు..

కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం తనిఖీల పేరుతో కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు సాధ్యమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్టు పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నిర్మాణాలు పూర్తయ్యాక కూల్చివేతల హడావుడి తప్ప.. ప్రారంభ దశలోనే అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Also Read: Jio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!

అధికారుల నిర్లక్ష్యం..

ప్రజల నుంచి వరుస ఫిర్యాదులు వస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ నిర్మాణాలు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×