Jubilee Hills By-election Exist Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. అయితే.. గెలుపు మాదంటే మాదని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెబుతుంటే.. జూబ్లీలో గెలుపు నాదే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎన్నికల పోలింగ్ తర్వాత విడుదల అయ్యే ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు రానున్నాయి..? జూబ్లీలో ఏ పార్టీ గెలవబోతుంది..? అనే వివరాలను కొన్ని పొలిటికల్ సర్వేలు ప్రకటించాయి. ఆ వివరాలన్నింటినీ క్లియర్ కట్ గా తెలుసుకనే ప్రయత్నం చేద్దాం.
బీఆర్ఎస్: 41.8 శాతం
ఐఎన్‌సీ: 48.5 శాతం
బీజేపీ: 6.5 శాతం
ఇతరులు: 3.2 శాతం
బీఆర్ఎస్: 42.1 శాతం
ఐఎన్‌సీ: 48.2 శాతం
బీజేపీ: 7.6 శాతం
ఇతరులు: 2.1 శాతం
బీఆర్ఎస్: 41 శాతం
ఐఎన్‌సీ: 46 శాతం
బీజేపీ: 8 శాతం
ఇతరులు: 2 నుంచి 5 శాతం
బీఆర్ఎస్: 43 శాతం
ఐఎన్‌సీ: 46 శాతం
బీజేపీ: 6 శాతం
ఇతరులు: 5 శాతం
బీఆర్ఎస్: 43.18 శాతం
ఐఎన్‌సీ: 48.31 శాతం
బీజేపీ: 5.84 శాతం
ఇతరులు: 2.67 శాతం
బీఆర్ఎస్: 41 శాతం
కాంగ్రెస్: 47 శాతం
బీజేపీ: 8 శాతం
ALSO READ: Maganti Sunitha: జూబ్లీహిల్స్ బైపోల్.. షేక్‌పేట్‌లో ఉద్రికత్త.. మాగంటి సునీత అరెస్ట్..?