E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా
BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు కమిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులను కూడా నియమించింది. ఈ కమిటీలో చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరాలకు చోటు లభించింది. వీరందరితో పాటు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతనంగా నియమితులైన చైర్‌పర్సన్.. […]

జర్నలిస్టులకు భారీ శుభవార్త.. ఇళ్ల స్థలాలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన
రాష్ట్రంలో భారీ వర్షం.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త, ఈ జిల్లాల్లో కుండపోత వానలు
తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు.. బండి భగీరథ్ కేసుపై.. సీఎం రేవంత్ సంచలనం
తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పిలుపుపై సానుకూలత వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన దేశాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం జరిగిన ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానని.. అభివృద్ధి విషయంలో ప్రధాని చేసిన పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్లడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ […]

బండి భగీరథ్ కేసులో తగ్గేదేలే.. రాజకీయ ఒత్తిళ్లకు తావులేదు, సైబరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
జగన్‌తోనే నా ప్రయాణం.. నన్ను పార్టీకి దూరం చేయాలనుకుంటే, యాంకర్ శ్యామల సంచలనం
బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
బండి సంజయ్ కొడుకు వ్యవహారంపై.. సీఎం రేవంత్ ఆగ్రహం, విచారణకు ఆదేశం
ప్రధాని మోదీకి టీఆర్ఎస్ చీఫ్ కవిత బహిరంగ లేఖ.. నాలుగు కీలక డిమాండ్లు!
తమిళ రాజకీయాల్లో సంచలనం.. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం, 3 రోజులు డెడ్ లైన్
డ్రెస్సింగ్ నుంచి పాలిటిక్స్ వరకు.. విజయ్ అంతా జగన్ స్టైలే, రోజా సంచలన వ్యాఖ్యలు

డ్రెస్సింగ్ నుంచి పాలిటిక్స్ వరకు.. విజయ్ అంతా జగన్ స్టైలే, రోజా సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి రోజా తిరుపతి పర్యటనలో తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న ఆమె జాతర పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రస్తుత రాజకీయ ప్రస్థానానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఉన్న పోలికలను విశ్లేషించారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ జగన్‌ను అనుసరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల […]

వీధి కుక్కల రూ.కోట్లు సంపాదించారు.. బ్లడ్ దందాలో సంచలన విషయాలు, పెట్ హాస్పిటల్ సీజ్

వీధి కుక్కల రూ.కోట్లు సంపాదించారు.. బ్లడ్ దందాలో సంచలన విషయాలు, పెట్ హాస్పిటల్ సీజ్

భాగ్యనగరంలో మూగజీవాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాగోతం బట్టబయలైంది. వీధి కుక్కల రక్తాన్ని తీసి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సైబరాబాద్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు సంచలన విషయాలు వెల్లడించారు. రాయదుర్గం కేంద్రంగా వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి గత పదేళ్లుగా ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 14 నుండి ఈ ఆసుపత్రిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో లోతైన విచారణ జరిపిన మున్సిపల్ బృందం చివరకు […]

బ్రేకింగ్: ఎట్టకేలకు విజయ్‌కు లైన్ క్లియర్.. రేపే అంగరంగ వైభవంగా పట్టాభిషేకం

Big Stories

Advertisement
×