E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. బండి భగీరథ్ పారిపోకుండా పోలీసుల నోటీసులు!

బిగ్ బ్రేకింగ్.. బండి భగీరథ్ పారిపోకుండా పోలీసుల నోటీసులు!
Advertisement

POCSO Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కమారుడు బండి బగీథ్‌కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసులో నింధితుడిగా ఉన్న అతనికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ హైదరాబాద్ నుండి పారిపోకుండా పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఇప్పటికే బండి భగీరథ్ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో పాటుగా కుమారున్ని పట్టుకోవడం కోసం కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎట్టి పరిస్ధితుల్లోను హైదరాబాద్ దాటి బైటికి వెల్ల వద్దని పోలీసులు తెలిపారు.

Also read: పీర్జాదిగూడలో చైన్‌స్నాచింగ్ కలకలం

కోర్టులో పిటీషన్..

Advertisement

నిన్న కోర్టులో సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణలో మధ్యంతర బెయిల్​ పిటిషన్ పై తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ బండి భగీరథ్​ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. మైనర్​ అయిన తన కూతురిని మాయ మాటలతో లొంగదీసుకుని బండి భగీరథ్​ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఈనెల 8న పేట్​ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బీఎన్​ఎస్​, పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.

Advertisement

Also read: బిల్డర్ నిర్లక్ష్యం.. బలి తీసుకున్న చిన్నారి ప్రాణం

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×