E-Paper
Advertisement

సింగరేణిలో ఘోర అగ్ని ప్రమాదం.. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం

సింగరేణిలో ఘోర అగ్ని ప్రమాదం.. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం
Advertisement

SCCL Accident: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మణుగూరు ఏరియాలోని ఓపెన్ కాస్ట్-2 (OC-2) బొగ్గు గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి గనిలో కార్మికులు మట్టి తొలగింపు పనులను చేస్తున్నారు. దీనికి అక్కడ అత్యంత ఖరీదైన బ్రహ్మపుత్ర షావల్ అనే యంత్రంతో పనిచేస్తున్నారు. అయితే పనిచేసే చేస్తున్న సమయంలో యంత్రం ఓక్కసారిగా ప్రమాదానికి గురైంది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పోగతో కమ్ముకుంది. ఓక్కసారిగా యంత్రం మోత్తం చూట్టూ మంటలు వ్యాపించి కాలి పోయింది. దీని విలువ సమారు కోట్లో ఉంటుందని కనీసం 6 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అక్కడి అధికారులు తెలపారు.

ప్రాణ నష్ట్రం..

రోజులాగే అందరూ పనులు చేస్తుండగా దట్టమైన మట్టిని తొలగించే క్రమంలో యంత్రంలోని ఇంజన్ భాగం నుండి చిన్న చిన్న నిప్పురవ్వలు వచ్చి కేవలం నిమిషం సమయంలోనే ఓక్క సారిగా మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణ నష్ట్రం జరగలేదు. మంటలు వచ్చే సమయంలో చాక చక్యంగా వ్వవహరిచిన షావల్ ఆపరేటర్, క్లీనర్ సమయానికి వాహనంలో నుండి కిందకు దూకారు. దీంతో ప్రాణాపాయం నుండి తప్పినట్టైంది.

Advertisement

Also read: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

కార్మిక సంఘాలు ఫైర్..

ఇటీవల కాలంలో సింగరేణిలో వరుస ప్రమాదాలు జరగడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేనిలోని భారీ యంత్రాలకు సకాలంలో ఫిట్‌నెస్ పరీక్షలు, ఓవర్‌హాలింగ్ (మెయింటెనెన్స్) చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు మండిపడుతున్నారు. కేవలం బోగ్గు ఉత్పత్తి టార్గెట్లు రిచ్ అవ్వడం పైన యాజమాన్యం దృష్టిపెడుతుందని కార్మికులపై, యంత్రాలపై అధికారులు గాలికి వదిలేస్తున్నారనే విమర్షలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారనాలు తెలుసు కొని భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు.

Advertisement

Also read: 5 గోనే సంచులు.. 60 ప్యాకెట్లు.. ఈ గంజాయి విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిదే!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×