E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Komatireddy Venkat Reddy: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
Advertisement

Komatireddy Venkat Reddy: బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ తండ్రి రాఘవేందర్ రెడ్డి మృతి నేపథ్యంలో వారి కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప‌రామ‌ర్శించారు. వెన్నం సోదరులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముందుగా కీర్తిశేషులు వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాఘవేందర్ రెడ్డి మరణం వెన్నం కుటుంబానికే కాకుండా ఆ ప్రాంతానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

వ్యవసాయం పట్ల ఆయనకున్న మక్కువను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులకు తండ్రి అయినప్పటికీ, సొంత గ్రామంపై మమకారంతో చివరి వరకు వ్యవసాయం చేస్తూ ఇక్కడే గడిపిన ఆయన జీవనశైలి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ పరామర్శ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆమె కూడా రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

Related News

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

Big Stories

Advertisement
×