Usman Tariq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో శ్రీలంక పోలీసులపై పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట. టీమిండియా చేతిలో ఓడిపోయినందుకు తమకు బాధ లేదు కానీ, శ్రీ లంక పోలీసులు వ్యవహరించిన తీరుపై మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ చాలా సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ ప్లేయర్లు ఉగ్రవాదుల్లాగా కనిపిస్తున్నారా ? మా ప్లేయర్ల బ్యాగులు ( ( pakistan Players Bags) ఎందుకు పదే పదే తనిఖీ చేశారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్. దీంతో ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో శ్రీలంక పోలీసులపై పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ కామెంట్స్ చేశారు. శ్రీలంకలో అడుగు పెట్టిన నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా తమ బ్యాగులు శ్రీలంక పోలీసులు ( srilankan police) చెక్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, కేవలం మా జట్టు ప్లేయర్ల బ్యాగులు మాత్రమే శ్రీలంక పోలీసులు చెక్ చేశారని ఫైర్ అయ్యారట ఉస్మాన్ తారిక్.
కానీ టీమిండియా ప్లేయర్ల బ్యాగులు ( Team India Players Bags) మాత్రం ఎవరు చెక్ చేయలేదని సంచలన కామెంట్లు చేశారని ప్రచారం జోరు అందుకుంది. కొలంబ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు… కానీ ఇండియా ప్లేయర్ల బ్యాగులను ఎందుకు చెక్ చేయలేదని అన్న బాధ మాత్రం తనను వేధిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారట ఉస్మాన్ తారిక్. తమ ప్లేయర్ల బ్యాగులు అయితే అణువణువునా.. ఒకటికి రెండుసార్లు చెక్ చేశారని నిప్పులు చెరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్లేయర్లు ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా ? అని నిలదీశారని తారిక్. దీంతో తారిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాపిక్ అయ్యాయి.
కొలంబో ( Colombo MAtch) వేదికగా టీమిండియా, పాక్ మధ్య మ్యాచ్ శివరాత్రి రోజున జరిగింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్ల బ్యాగులు చెక్ చేశారట శ్రీలంక పోలీసులు ( srilankan police). దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. పాకిస్తాన్ ఉగ్ర దేశ అయిన నేపథ్యంలో ఐసీసీ ఆదేశాలు ఇచ్చిందట. దీంతో రంగంలోకి దిగిన లంక పోలీసులు.. పాకిస్తాన్ ప్లేయర్ల బ్యాగులు చెక్ చేశారట.
🚨 MASSIVE STATEMENT BY USMAN TARIQ ON SRILANKAN POLICE 🚨
Usman Tariq Said 🗣️
"We are not upset that we lost to India. What hurts is that the Sri Lankan police did not check the Indian players’ bags, whereas every one of our players including the team staff had their bags… pic.twitter.com/ouZ5ls2IgY
— lndian Sports Netwrk (@IS_Netwrk29) February 20, 2026