E-Paper
Advertisement

Summer 2026 ACs Offers: టాప్ కంపెనీల ఏసీలపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఈ ఛాన్స్ వదులుకోకండి!

Summer 2026 ACs Offers: టాప్ కంపెనీల ఏసీలపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఈ ఛాన్స్ వదులుకోకండి!
Advertisement

Summer 2026 ACs Offers: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. వేడి గాలి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఏసీలను కొనే విషయంలో కొద్దిపాటి పరిజ్ఞానం తప్పనిసరి. కాబట్టి మార్కెట్ లో ఉన్న అధునాతన ఏసీ మోడల్స్, భారీ డిస్కౌంట్లు, ఈఏంఐ సౌకర్యాలు వంటి ముఖ్యమైన వివరాలను ఇక్కడ పరిశీలిద్దాం.

ట్రెండింగ్ ఏసీలు

ఈ ఏడాది మార్కెట్ లోకి వచ్చిన ప్రముఖ కంపెనీల ఏసీలు.. పవర్ ఫుల్ కూలింగ్ టెక్నాలజీతో పాటు స్మార్ట్ ఫీచర్లు, విద్యుత్ ఆదాపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ఎల్జీ వంటి బ్రాండ్లు గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్ ను అడ్జస్ట్ చేసే AI Convertible 6-in-1 ఫీచర్‌ను పరిచయం చేశాయి. పానాసోనిక్ వంటి సంస్థలు Nanoe-X టెక్నాలజీతో గాలిలోని వైరస్లు, బ్యాక్టీరియాను తొలగించే ఫీచర్లను అందిస్తున్నాయి. బ్లూ స్టార్, వోల్టాస్ వంటి బ్రాండ్లు 52 డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా సమర్థవంతంగా పనిచేసేలా ఏసీలను రూపొందించాయి.

టాప్ బ్రాండ్ ఏసీలపై డిస్కౌంట్లు

Advertisement

బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి భాగస్వామ్యంతో ప్రముఖ బ్రాండ్లు తమ ఏసీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. Voltas (వోల్టాస్) 1.5 టన్ 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీలపై 52% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. Daikin (డైకిన్) కంపెనీ ఏసీలపై 36% నుండి 41% వరకు తగ్గింపు ఉంది. 3-స్టార్ మోడల్స్ రూ. 34,490 వద్ద లభిస్తున్నాయి. ఎల్జీ కంపెనీకి చెందిన ఏఐ కన్వర్టబుల్ ఏసీలపై 30% వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. Lloyd, Samsung కంపెనీలకు చెందిన బడ్జెట్ ఏసీ మోడల్స్.. రూ.30,000 – రూ.35,000 రేంజ్‌లో మెరుగైన ఫీచర్లతో లభిస్తున్నాయి.

ఆర్థిక వెసులుబాటు

అధునిక ఫీచర్ల కారణంగా గతేడాదితో పోలిస్తే ఏసీల ధరలు కొద్దిమేర పెరిగాయి. అయితే సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఆన్ లైన్ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని సౌలభ్యాలు అందుబాటు ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్ (Zero Down Payment) ద్వారా ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించకుండా ఏసీని ఇంటికి తీసుకెళ్లవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ నెట్‌వర్క్ కార్డ్ లేదా ఇతర క్రెడిట్ కార్డ్‌ల ద్వారా 60 నెలల వరకు సులభ వాయిదాలలో చెల్లించవచ్చు.

Advertisement

Also Read: Refrigerators for Medium Family: చిన్న ఫ్యామిలీకి.. సరిగ్గా సరిపోయే.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే!

విద్యుత్ ఆదా కోసం చిట్కాలు

ఏసీ కొన్న తర్వాత కరెంట్ బిల్లు భారం ప్రతీ ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్ ను ఆదా చేయవచ్చు. ఏసీని 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అయితే ప్రతి డిగ్రీ తగ్గించినప్పుడు 6 శాతం కరెంటు వాడకం పెరుగుతుంది. ఫిల్టర్లను ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేయడం వల్ల ఏసీపై భారం తగ్గి కూలింగ్ పెరుగుతుంది. 2026లో కొత్త బీఈఈ నిబంధనలు వచ్చాయి. 2026లో వచ్చిన అధునాతన ఏసీలన్నీ బీఈఈ (BEE) 5-స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి. పాత వాటితో పోలిస్తే ఇవి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

Also Read: Portable AC vs Split AC: బడ్జెట్, విద్యుత్ ఆదా కోసం.. ఈ రెండు ఏసీల్లో.. ఏది కొంటే బెటర్?

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×