E-Paper
Advertisement

Onions Price: భారీగా పెరిగిన ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే ?

Onions Price: భారీగా పెరిగిన ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే ?
Advertisement
Onions Price today

Onions Price today(Latest news in telangana):

రెండు నెలల క్రితం టమాటా ధరలు ఏ స్థాయిలో పెరిగాయో గుర్తుంది కదూ. ఆ సమయంలో టమాటాలను పండించిన రైతులు కోటీశ్వరులు కూడా అయ్యారు. అదే సమయంలో కొందరు టమాటా పంటలను, టమాటా లోడుతో వెళ్తున్న ట్రక్కులను సైతం దొంగిలించారు. ఉత్తరాదిన అయితే.. టమాటాలు విక్రయించే దుకాణదారులు వాటికి కాపలాగా బాడీగార్డ్స్ ను పెట్టారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత టమాటాల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా.. ఉల్లి.. టమాటాలతో పోలిస్తే నేనేమన్నా తక్కువా అంటోంది.

కోయకుండానే కన్నీరు పెట్టించేలా.. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. దసరా, దీపావళి సమయాల్లో ధరలు సాధారణంగానే ఉన్నా.. తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. మెదక్ మార్కెట్లో 10 కేజీల ఉల్లి ధర రూ.800 గా ఉంది. అంటే కేజీ ఉల్లి ధర రూ.80 పలుకుతోంది. అలాగే హైదరాబాద్ లోని మలక్ పేట ఉల్లి మార్కెట్లోనూ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిధరలు పెరగడంతో.. వాటి వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు ఆనియన్ స్లైసెస్ కు బదులు.. కీర ముక్కలను సప్లై చేస్తున్నాయి. కిలో రూ.80-90 పలుకుతున్న ఉల్లి ధరలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×