E-Paper
Advertisement

Telangana CM : ఢిల్లీలో చర్చోపచర్చలు.. సీఎంగా రేవంత్ పేరు ఖరారు చేసే ఛాన్స్..

Telangana CM : ఢిల్లీలో చర్చోపచర్చలు.. సీఎంగా రేవంత్ పేరు ఖరారు చేసే ఛాన్స్..
Telangana CM Update

Telangana CM Update(Telangana politics):

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు హస్తినలో మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే నివాసానికి కాంగ్రెస్ అగ్రనతే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వెళ్లారు. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక, మంత్రి పదవులపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

కాంగ్రెస్ అగ్రనేతల భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ రేగుతోంది. ఎవరికి ఏ పదవులు కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డినే సీఎంగా ఖరారు చేసే అవకాశముందని సమాచారం. ఈ నిర్ణయం వెల్లడించిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందనే క్లారిటీ రానుంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×