E-Paper
Advertisement

CM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!

CM Revanth Reddy:  నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!
Advertisement

CM Revanth Reddy:  విదేశీ పర్యటన ముగించుకొని ఎర్లీ మార్నింగ్ సీఎం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం ఆయన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన నిర్ణయాలపై కీలక చర్చ జరగనుంది.దీనితో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణ , నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: CPI vs Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ తెగిన మిత్రబంధం.. స్థానిక నేతల్లో గందరగోళం!

Advertisement

బొగ్గు టెండర్ల విషయంలో భారీ అవకతవకలు

అంతేగాక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలు నిర్ణయాలను సీఎం వివరించనున్నారు.ఇకగత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్ పార్టీ సింగరేణిలో బొగ్గు టెండర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి బంధువులకు టెండర్లు కట్టబెట్టారని కేటిఆర్ చేస్తున్న విమర్శలను ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొట్టాలి? దీనిపై అంతర్గత విచారణ అవసరమా? అనే అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మరో వైపు దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న రూ. 5.75 లక్షల కోట్ల మేర ఒప్పందాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

Advertisement

Also Read:Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా? 

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×