BigTV English
Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్.. బీఆర్ఎస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో బాంబు పేల్చనున్న కవిత?
CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కీలక భేటీ..షెడ్యూల్ ఇదే!

CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కీలక భేటీ..షెడ్యూల్ ఇదే!

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వస్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సమావేశ నేపథ్యం తెలంగాణ హైకోర్టులో BC రిజర్వేషన్లపై గడువు దగ్గరగా పడుతున్న సమయంలో, ముఖ్యమంత్రి ప్రభుత్వం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రభుత్వ ప్రధాన అధికారులు పాల్గొననున్నారు. సమావేశ ప్రదేశం సమీక్ష కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేయబడింది. […]

Etela Rajender: ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..
British High Commissioner: బ్రిటీష్ హైకమిషనర్ లిండి కామెరాన్‎తో.. సీఎం రేవంత్ కీలక భేటీ
Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్
Rajaiah vs Kadiyam: ఎమ్మెల్యే కడియంపై మరోసారి రెచ్చిపోయిన రాజయ్య..
Telangana Politics: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
KTR: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

KTR: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

KTR: గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. టీపీసీసీ జెనరల్ సెక్రటరీ చనగాని దయాకర్.. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ప్రధాన అంశాలు చనగాని దయాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నదేమిటంటే, కేటీఆర్ గ్రూప్-1 పోస్టులను రూ.2 కోట్లకు అమ్ముకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి, ముఖ్యంగా […]

Telangana Politics: పక్క పార్టీ నేతలపై ఫోకస్.. బీఆర్ఎస్ ముందస్తు వ్యూహం
Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?
Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?
Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Telangana politics: తెలంగాణలో రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయా? కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జంపింగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారా? రేపో మాపో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయా నేతలు సిద్ధమయ్యారా? వీరితోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారం పోయి ఏడాది తర్వాత కారు పార్టీ భారీ కుదుపులను లోనవుతోంది. కీలక నేతలపై రకరకాల కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు […]

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?
BC Bill: సడన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ దేనికి?
Telangana Politics: కవితే బీఆర్ఎస్‌కి దిక్కా?

Telangana Politics: కవితే బీఆర్ఎస్‌కి దిక్కా?

Telangana Politics: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్క్ గులాబీపార్టీలో పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్‌తో సంబంధం లేకుండా జాగ‌ృతి వేదికగా చేపడుతున్న కార్యక్రమాలను గులాబీ పార్టీ ఫాలో కావడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందనే చర్చ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కవిత సమర్ధిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలను స్వాగతిస్తూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల రిజర్వేషన్లపై ఆమె అడుగుజాడల్లోనే.. గులాబీ దళం అడుగులు వేస్తున్నందనే టాక్ నడుస్తోందట. […]

Big Stories

×