E-Paper
Advertisement

TELANGANA CONGRESS SCHEMES: మరో అద్భుత హామీపై కాంగ్రెస్‌ కసరత్తు!

TELANGANA CONGRESS SCHEMES: మరో అద్భుత హామీపై కాంగ్రెస్‌ కసరత్తు!
Advertisement

TELANGANA CONGRESS SCHEMES: తెలంగాణలో కాంగ్రెస్ పథకాల ప్రకటనలతో దూసుకుపోతుంది. విజయభేరి సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ మరో అద్భుత పథకంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలోని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ పథకాన్ని రూపొందించాలని ప్రయత్నం చేస్తోంది.

టిపిసిసి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ అయ్యి ఈ అంశాన్ని చర్చించారు. ఆడపిల్లల పెళ్లికి అండగా నిలవాలనే ఆలోచనతో పెళ్లికి లక్ష రూపాయల నగదుతో పాటు, పసుపు కుంకుమల కింద తులం బంగారం ఇచ్చే ఆలోచన చేయాలని మేనిఫెస్టో కమిటీకి జీవన్ రెడ్డి ప్రతిపాదించారు.

Advertisement

కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తుక్కూడ విజయభేరి సభలో ఆరు గ్యారంటీలు ప్రకటించి తెలంగాణలో అధికారంపై పాగా వేసింది. ఈ ఆరు గ్యారంటీలతో పాటు తెరపైకి మరో పథకాలోచనతో క్యాడర్లో, ఓటర్లలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.

గత రెండు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ సారి ప్రాపర్ హోమ్ వర్క్ చేస్తూ చేరికలతో ముందుకు పోతుందా లేదా అనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×