E-Paper
Advertisement

Sankranti Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 7 రోజులు సెలవులు!

Sankranti Holidays 2026:  తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 7 రోజులు సెలవులు!
Advertisement

Sankranti Holidays 2026: తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే న్యూస్ వచ్చేసింది. సంక్రాంతి సెలవులపై అప్టేట్ వచ్చింది. సంక్రాంతి పండుగకు వారం రోజుల పాటు సెలవులు(జనవరి 10-16 వరకు) రానున్నాయని సమాచారం. జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు.. వరుసగా ఐదు రోజులు సెలవులు ఉంటాయని అకడమిక్ క్యాలెండర్ లో పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు పొడిగించే యోచనలో ఉందని సమాచారం.

వరుస సెలవులు

జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, జనవరి 10న రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం రావడంతో గతంలో ప్రకటించిన సెలవుల్ని పునఃసమీక్షించారు. జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా ప్రకటించనున్నారు. జనవరి 17 శనివారం స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. దీనిపై త్వరలోనే పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

కొత్త షెడ్యూల్ ప్రకారం

  • జనవరి 10- రెండో శనివారం సెలవు
  • జనవరి 11- ఆదివారం సాధారణ సెలవు
  • జనవరి 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
  • జనవరి 17న స్కూల్ పునః ప్రారంభం
  • జనవరి 17 శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ప్రకటించి 19న స్కూల్స్ ఓపెన్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement

Also Read: AP TG Weather: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. మరో రెండ్రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు చేసింది. జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించిది. జనవరి 19న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×