E-Paper
Advertisement

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!
Advertisement

Telangana Rains: తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారీ నుండి ఉరుము మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు ఎకదాటిగా వర్ఫం పడే అవకాశం ఉదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల వర్షాలతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బంగాళఖాతంలో..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రోజు రోజుకు బలపడుతుంది. దీంతో పాటుగా దీనికి సముద్ర ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారు తెలిపారు. అయితే నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీర ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తుతో ఉపరితల ఆవర్తనం ఓకే విధంగా కోనసాగుతుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అదే కదలికలతో రానున్న మరో రెడు రోజుల్లో ఏపీ తీర ప్రాంతానికి చేరుకుని అవి రెండు తెలుగు రాష్ట్రాలవైపు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఎల్ నినో ఎఫెక్ట్..

Advertisement

రాష్ట్రంలో ఇప్టటికే భూగర్బ జలాలు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి రానుంది. మరో పక్క రైతులు సైతం వేసిన పంటలకు నీరు సరిపోక భూగర్బ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులందరు వర్షాల కోసం ఎదరుచూస్తున్నారు. చెన్నైలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు రోడ్లు. ఇండ్లోకి నీల్లు చేరి నానా తంటాలు పడుతున్నారు.

Also read: ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

Tags

Related News

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

దావూద్ ఇబ్రహీంకు జగన్ తేడా లేదు.. ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం-సీఎం చంద్రబాబు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

Big Stories

Advertisement
×