E-Paper
Advertisement

TS SSC Results: తెలంగాణలో పదోతరగతి ఫలితాలు.. ఎప్పుడంటే?

TS SSC Results: తెలంగాణలో పదోతరగతి ఫలితాలు.. ఎప్పుడంటే?
Advertisement

TS SSC Results Release Date: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 30న టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ రోజు ఇంటర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అధికారులు..త్వరలోనే పదో తరగతి ఫలితాలను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు.30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆఫీస్ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రిజల్ట్స్  విడుదల చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల మంత్రుల చేతుల మీదుగా కాకుండా విద్యా శాఖ కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Advertisement

Also Read:తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఫస్ట్ రంగారెడ్డి, లాస్ట్ కామారెడ్డి

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదవ తరగతి పరీక్షలు జరగగా ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తయింది. దీంతో ఫలితాలను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్ష కేంద్రాల్లో 5,08, 385 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాసారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్ సైట్ లో విద్యార్థులు తమ తమ విమరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు.

Tags

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×