BigTV English

Pushpa 2 Song Promo: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసిందిరోయ్.. మొదలెట్టండి హంగామా!

Pushpa 2 Song Promo: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసిందిరోయ్.. మొదలెట్టండి హంగామా!

Allu Arjun’s Pushpa 2 Song Promo Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా కోసం బన్నీ దాదాపు మూడేళ్ళుగా కష్టపడుతున్నాడు. పుష్పతో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారాలని చూస్తున్నాడు. సుకుమార్ సైతం ఈ సినిమాను శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్, టీజర్ సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టించాయి.


ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఇందులో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఎంతో హుందాగా కూర్చున్నాడు. ఫుల్ సాంగ్ ను మే 1 న 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో షేర్ చేస్తూ అభిమానులు హంగామా మొదలుపెట్టారు.

Also Read: Sreeleela: స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయబోతున్న శ్రీలీల.. ?


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×