E-Paper
Advertisement

Mahalakshmi Scheme: మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు వెయ్యి కోట్లు ఆదా!

Mahalakshmi Scheme: మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు వెయ్యి కోట్లు ఆదా!
Advertisement
Mahalakshmi Scheme In Telangana
Mahalakshmi Scheme In Telangana

Mahalakshmi Scheme in Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారింది. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లో రూ. 1177 కోట్ల విలువ గల జీరో టికెట్లు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా తెలంగాణలో మహిళలు ఈ ఫథకం ద్వారా తెలంగాణ అంతటా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రారంభించింది.

ఈ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని అధికారులు తెలిపారు. ఆ తరువాత ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సగటున 29.67 లక్షల మహిళలు ప్రతీ రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

ఇక డిసెంబర్ నెలలో 26.99 లక్షలు, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఫ్రీ టికెట్ పై జర్నీ చేశారని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు రూ. 1177 కోట్ల విలువ గల జీరో టికెట్లు జారీ చేసినట్లు ఆర్టీసీ పేర్కొంది. దీంతో ఈ పెద్ద మొత్తం తెలంగాణ మహిళలకు ఆదా అయినట్లేనని అధికారులు వెల్లడించారు.

Also Read: Mahalakshmi Scheme : అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్!

Advertisement

ఇక రాజధాని నగరంలో రోజుకు 6 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో సిటీ బస్ పాస్‌లు, బస్ టికెట్ల కోసం ప్రతి మహిళ నెలకు రూ. 1500 వరకు ఖర్చు చేసేవారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా అంత మేరకు తెలంగాణ మహిళలు నిధులను ఆదా చేస్తున్నారు.

Tags

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×