E-Paper
Advertisement

Dhanush – Aishwarya Rajinikanth Divorce: బ్రేకింగ్.. ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ విడాకులు.. అఫీషియల్!

Dhanush – Aishwarya Rajinikanth Divorce: బ్రేకింగ్.. ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ విడాకులు.. అఫీషియల్!
Advertisement
Dhanush And Aishwarya Rajinikanth Divorce
Dhanush And Aishwarya Rajinikanth Divorce

Dhanush and Aishwarya Rajinikanth Filed for Divorce: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధం అయ్యాడు. తాజాగా వారు చెన్నై కోర్టులో మ్యూచువల్ విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. సెక్షన్ 13 బి కింద వారు విడాకులకు అప్లై చేశారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ .. ధనుష్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 18 ఏళ్ళ తరువాత.. అనగా 2022 లో ఈ జంట కొన్ని విబేధాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

రెండేళ్ల నుంచి ఈ జంట విడిగానే ఉంటున్నారు. ” 18 సంవత్సరాలు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా మరియు ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నాము. మా ఈ ప్రయాణం.. ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు మరియు అనుకూలతలతో సాగింది. ఈరోజు మేము ఒక చోట నిలబడ్డాము. మా దారులు విడిపోయే చోట. ఐశ్వర్య మరియు నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మరియు మమ్మల్ని మంచి వ్యక్తులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ! ప్రేమను పంచండి” అంటూ రాసుకొచ్చాడు.

Advertisement

Also Read: Hai Nanna Movie: అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న హవా.. ఏకంగా 11 విభాగాల్లో..!

ఇక ఈ విషయం చెప్పి రెండేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటివరకు వీరు విడాకులు తీసుకోలేదా అనే అనుమానం అభిమానుల్లో మొదలయ్యింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండేళ్లు.. ఇరు కుటుంబ సభ్యులు వీరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేశారు అని, అయినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెండు కుటుంబాలు కూడా నగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి కేసు విచారణకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×