BigTV English

Boeing Plane Loses Engine Cover: భయపెట్టిన బోయింగ్ విమానం.. గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో!

Boeing Plane Loses Engine Cover: భయపెట్టిన బోయింగ్ విమానం.. గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో!
Boeing plane
Boeing plane

Boeing Plane Loses Engine Cover While Running in US: ఇటీవల కాలంలో ఎక్కువగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రన్ వే పై ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు ఢీకొట్టడం, రెక్కలు విరగడం, రన్ వే పైన రకరకాల ప్రమాదాలకు గురవుతున్న వార్తలు, వీడియోలు చూస్తున్నాం. తాజాగా బోయింగ్ విమానానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-800 విమానం టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది. వెంటనే పైలట్ అప్రమత్తం అయి విమానాన్ని అత్యవసర ల్యాడింగ్ చేశారు. దీంతో భారీ ప్రమాదమే తప్పింది. అమెరికాలో ఆదివారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాస్టన్ కు బోయింగ్ విమానం బయలుదేరింది.

అయితే విమానం టేకాఫ్ కాగానే.. దాని ఇంజిన్ కవర్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీన్ని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగులు సిబ్బంది ఉన్నారు.


Also Read: లిప్టులో లవర్స్ సెల్ఫీలు.. ఉహించని ఘటనతో బిత్తరపోయిన అమ్మాయి..!

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై విమానయాన సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ఎయిర్ పోర్టులో దిగినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తునకు ఆదేశించింది.

Tags

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×