BigTV English

Wife Caught Her Husband: భర్త రాసలీలలు, చెప్పుతో కొట్టిన భార్య, ఆపై..

Wife Caught Her Husband: భర్త రాసలీలలు, చెప్పుతో కొట్టిన భార్య, ఆపై..

Wife Caught Her Husband: ఆ నాయకుడు కక్కుర్తి పడ్డాడు. తాళి కట్టిన భార్యను పక్కనపెట్టాడు. పక్క చూపులు చూశాడు.. అవతలి నుంచి ఆమె కమిట్ అయ్యింది. చివరకు నలుగురు మధ్య రచ్చ అయ్యింది. సీక్రెట్‌‌గా సాగుతున్న భర్త యవ్వారాన్ని బయటకు తెచ్చింది ఆ ఇల్లాలు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముచ్చర్లకు చెందిన బీఆర్ఎస్ నేత గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి. ఆయనకు మ్యారేజ్ అయ్యింది. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య ఉంటుండగా, ఆయన మనసు మరోవైపు మళ్లింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఏడాదిగా ఈ తతంగం జరుగుతోంది. చివరకు ఈ విషయం భార్యకు తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. అయినా వినలేదు. అక్రమ మోజులో బిజీ అయిపోయాడు.

ప్రియురాలి కోసం కరీంనగర్ జిల్లాలోని ముచ్చర్ల నుంచి హైదరాబాద్‌లోని అల్వాల్‌కు వచ్చాడు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, ఈ విషయం భార్యకు తెలిసింది. భర్తకు తెలీకుండా ప్రియురాలి ఇంటికి వచ్చి ప్రియురాలి చెంప ఛెళ్లుమనిపించింది. చివరకు ప్రియురాలితోపాటు భర్తను గంభీరావు‌పేట్‌కు తీసుకెళ్లి దేహశుద్ది చేసింది బాధితురాలి ఫ్యామిలీ. అన్నట్లు.. గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి ఎవరోకాదు గంభీరావుపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు.


 

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×