BigTV English
KotamReddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాదా? ఎమ్మెల్యే ఫ్రెండ్ చెప్పేదంతా నిజమేనా?
RevanthReddy: ప్రగతిభవన్ పేల్చేయాలా? రేవంత్ రెడ్డి బాంబ్!.. బూమరాంగ్?
Modi: మోదీ ‘బ్లూ జాకెట్‌’.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
Mekapati : ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. నెల్లూరు అపోలో చికిత్స..

Mekapati : ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. నెల్లూరు అపోలో చికిత్స..

Mekapati : వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులను వెంటనే ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నై లేదా హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు. గతేడాది మేకపాటి రాజమోహన్ రెడ్డి పెద్ద […]

Supremecourt : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో సుప్రీం నో..

Supremecourt : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో సుప్రీం నో..

Supremecourt :ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులోనూ తెలంగాణ సర్కార్‌కు షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. కానీ తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టేటస్‌కో విధించేందుకు మాత్రం అంగీకరించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు గురించి సీజేఐ ధర్మాసనం వద్ద రాష్ట్ర […]

Healthy Heart:గుండెకు ఆరోగ్యాన్నిచ్చే డైట్.. పరిశోధనల్లో వెల్లడి..
Kotamreddy : ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి లేఖ రాశా.. తగ్గదేలే : కోటంరెడ్డి
Prabhas:ప్రభాస్‌కి అస్వ‌స్థ‌త‌.. షూటింగ్ వాయిదా!
Kiara Advani, Sidharth Malhotra : వైభవంగా కియారా , సిద్ధార్థ్‌ మ్యారేజ్.. సారీ చెప్పిన ఉపాసన..
Fixed Deposits:ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకే ఫిక్స్
RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..

RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..

RevanthReddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోరోజు పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్ .. 2024 జనవరి 1న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో కొత్త విధానాలతో పాలన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపైనా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డంగా ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ ను గంజాయిమయంగా మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం సాయం లేకుండా గంజాయి అడ్డాలు తయారవుతాయా? […]

Delhi Liquor Scam : కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌ .. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు..

Delhi Liquor Scam : కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌ .. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు..

Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్‌ చేసింది. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ పనిచేశారు. రామచంద్ర పిళ్లై వద్ద కూడా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. హైదరాబాద్‌కు […]

Turkey, Syria Earthquake : మరుభూమిగా టర్కీ, సిరియా.. ఆగని ప్రకంపనలు.. భారత్ సాయం..
Double Decker Buses : హైదరాబాద్ రోడ్లపై డబుల్‌ డెకర్‌ బస్సులు రయ్ .. రయ్..

Big Stories

×