E-Paper
Advertisement

Air India flight Offer: ఎయిర్ ఇండియా టికెట్లపై భారీ తగ్గింపు, ఆఫర్ ఎప్పటి వరకు అంటే?

Air India flight Offer: ఎయిర్ ఇండియా టికెట్లపై భారీ తగ్గింపు, ఆఫర్ ఎప్పటి వరకు అంటే?
Advertisement

ప్రముఖ ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విమానాలు, రైళ్లు, బస్సులు, హోటళ్లకు సంబంధించి రియల్ టైమ్ డేటాను అందించడంతో పాటు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ వెబ్ సైట్ ఆయా ట్రావెల్ సంస్థలో పాటు హోటల్లో లింకప్ ను కలిగి ఉంటుంది. తరచుగా ఆయా టికెట్ల బుకింగ్ మీద భారీగా తగ్గింపు కూడా అందిస్తుంది. అందులో భాగంగానే తాజాగా ఎయిర్ ఇండియా విమాన టికెట్లపై భారీగా తగ్గింపు అందిస్తుంది.

ప్రీమియం ఎకానమీ ఛార్జీలపై రూ. 1000 తగ్గింపు

ఇక్సిగో ఎయిర్ ఇండియా టికెట్లపై భారీగా తగ్గింపు అందిస్తుంది.  ప్రీమియం ఎకానమీ ఛార్జీలపై ప్రతి ప్రయాణీకుడికి రూ. 1,000 తగ్గింపు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ దేశీయ విమానాలకు మాత్రమే వర్తించేలా తీసుకొచ్చింది. ఒక్కో విమానంలో గరిష్టంగా 9 మంది ప్రయాణీకులకు ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. మార్చి 31 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ టైమ్ లోగా ఒక్కో ప్రయాణీకుడు ఎన్నిసార్లు అయినా ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది.

బిజినెస్ క్లాస్ టికెట్లపై రూ. 1500 తగ్గింపు

Advertisement

అటు బిజినెస్ క్లాస్ ఛార్జీలపై రూ. 1,500 తగ్గింపు అందిస్తుంది. ఈ ఆఫర్ కూడా దేశీయ విమానాలకు మాత్రమే చెల్లుతుంది. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ బిజినెస్ క్లాస్ ఛార్జీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కూడా ఒక్కో విమానంలో గరిష్టంగా 9 మంది ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు ఉంటుంది. ఒక్కో ప్రయాణీకుడు ఈ ఆఫర్ ను చాలాసార్లు పొందే అవకాశం ఉంటుంది.

Read Also: రసగుల్లా To బసంతి పులావ్.. వందేభారత్ స్లీపర్ ఫుడ్స్ భలే ఉన్నాయే!

క్యాన్సిలేషన్ కు సంబంధించి కండీషన్స్  

Advertisement

విమాన టికెట్ ను పూర్తిగా రద్దు చేసిన సమయంలో ఈ ఆఫర్ అనేదని ఇక్సిగో వెల్లడించింది. ప్రయాణీకులు ఈ డిస్కౌంట్‌కు అర్హులు కారని తెలిపింది. డిస్కౌంట్ క్రెడిట్ అయిన తర్వాత కస్టమర్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, ఇక్సిగో డిస్కౌంట్ మొత్తాన్ని రీఫండ్ నుంచి తీసేస్తుంది. క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా వర్తిస్తాయని తెలిపింది. టెంపరరీ క్యాన్సిలేషన్ విషయంలో సవరించిన బుకింగ్ మొత్తం డిస్కౌంట్‌కు సరిపోకపోతే ఆఫర్ చెల్లదు. సవరించిన బుకింగ్ మొత్తం ఇప్పటికీ డిస్కౌంట్, క్యాష్‌ బ్యాక్‌కు అర్హత కలిగి ఉంటే, బుకింగ్ మొత్తం ఆధారంగా తగ్గించబడుతుంది. కస్టమర్, ట్రావెల్ ఏజెంట్ ఆఫర్‌ను మిస్ యూజ్ చేసిన సందర్భంలో ఆఫర్‌ను తిరస్కరించే, బుకింగ్‌ను రద్దు చేసే హక్కు ఇక్సిగోకు ఉంటుంది. ఈ ఆఫర్ కు సంబంధించి  ఎదురయ్యే వివాదాలు న్యాయస్థాన పరిధిలోకి కట్టుబడి ఉంటాయని ఇక్సిగో వెల్లడించింది.

Read Also: వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×