E-Paper
Advertisement

IRCTC Menu Price List: ఐఆర్సీటీసీ ఫుడ్ ధరల లిస్ట్ ఇదే.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాస్ట్ ఏంతో తెలుసా?

IRCTC Menu Price List: ఐఆర్సీటీసీ ఫుడ్ ధరల లిస్ట్ ఇదే..  బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాస్ట్ ఏంతో తెలుసా?
Advertisement

ఇండియన్ రైల్వే దేశ రవాణా రంగానికి వెన్నెముక లాంటిది. ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలు చేసే వాళ్లు రైల్లో ఫుడ్, డ్రింక్స్ ను ఆర్డర్ చేసుకుంటారు. అయితే, కొంతమంది విక్రేతలు ప్రయాణీకుల నుంచి నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో  వందే భారత్ ఎక్స్‌ ప్రెస్, రాజధాని ఎక్స్‌ ప్రెస్, దురంతో, శతాబ్ది రైళ్లలో టీ, కాఫీ, వాటర్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, బిర్యానీ లాంటి ఫుడ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ 1A/EC  రాజధాని/శతాబ్ది/దురంతో ధరలు   

మార్నింగ్ టీ: రూ.35

Advertisement

బ్రేక్ ఫాస్ట్: రూ.140

భోజనం: రూ.245

Advertisement

ఈవినింగ్ టీ: రూ.140

⦿ 2AC/3AC/CC రాజధాని/శతాబ్ది/దురంతో ధరలు

మార్నింగ్ టీ: రూ.20

బ్రేక్ ఫాస్ట్: రూ.105

భోజనం: రూ.185

ఈవినింగ్ టీ: రూ.90

⦿ దురంతో స్లీపర్ ధరలు

మార్నింగ్ టీ: రూ.15

బ్రేక్ ఫాస్ట్: రూ.65

భోజనం: రూ.120

ఈవినింగ్ టీ: రూ.50

⦿ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్  ధరలు

టీ, కాఫీ, డ్రింక్స్: EC, CCay రూ.15

మార్నింగ్ టీ, బ్రేక్ ఫాస్ట్ : ECలో రూ.155, CCలో రూ.122

లంచ్, డిన్నర్: ECకి రూ.244

స్నాక్స్ తో ఈవినింగ్ టీ: ECకి రూ.105, CC కి రూ.66

⦿ మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ధరలు

బ్రేక్ ఫాస్ట్(వెజ్): మొబైల్ యూనిట్లకు రూ.40, స్టాటిక్ యూనిట్లకు రూ.35

బ్రేక్‌ ఫాస్ట్ (నాన్ వెజ్): మొబైల్ యూనిట్లకు రూ.50, స్టాటిక్ యూనిట్లకు రూ.45

స్టాండర్డ్ మీల్ వెజ్: మొబైల్ యూనిట్లకు రూ.80, స్టాటిక్ యూనిట్లకు రూ.70

స్టాండర్డ్ మీల్ నాన్-వెజ్ (ఎగ్ కర్రీతో): మొబైల్ యూనిట్లకు రూ.90, స్టాటిక్ యూనిట్లకు రూ.80

స్టాండర్డ్ మీల్ నాన్-వెజ్ (చికెన్ కర్రీతో): మొబైల్ యూనిట్లకు రూ.130, స్టాటిక్ యూనిట్లకు రూ.120

⦿ మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో బిర్యానీ ధర

వెజ్ బిర్యానీ 350 గ్రాములు: మొబైల్ యూనిట్లకు రూ.80, స్టాటిక్ యూనిట్లకు రూ. 70

ఎగ్ బిర్యానీ 350 గ్రాములు: మొబైల్ యూనిట్లకు రూ. 90, స్టాటిక్ యూనిట్లకు రూ. 80

చికెన్ బిర్యానీ 350 గ్రాములు: మొబైల్ యూనిట్లకు రూ. 110, స్టాటిక్ యూనిట్లకు రూ. 100

⦿ మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో డ్రింక్స్ ధరలు

స్టాండర్డ్ టీ (150 మి.లీ):  రూ. 5

టీ బ్యాగ్‌తో టీ (150 మి.లీ): రూ. 10

ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌తో కాఫీ (150 మి.లీ) రూ. 10

Read Also: రసగుల్లా To బసంతి పులావ్.. వందేభారత్ స్లీపర్ ఫుడ్స్ భలే ఉన్నాయే!

⦿ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరలు

రైల్ నీర్, ఇతర BIS బ్రాండ్‌లు

1000 మి.లీ బాటిల్: రూ. 15

500ml బాటిల్‌కు: రూ.10

రైల్వే నిర్ణయించిన ఈ ధరలనే రైళ్లలో తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు చెప్తుంటారు. నిర్ణీత ధరలను మించి వసూళు చేస్తే చర్యలు తీసుకుంటారు.

Read Also: వందేభారత్ స్లీపర్ లోపల ఇలా ఉంటుందా? వైరల్ వీడియో మీరూ చూసేయండి!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×