E-Paper
Advertisement

Actress Ambati Arjun : అంబటి అర్జున్ జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Actress Ambati Arjun : అంబటి అర్జున్ జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..
Advertisement

Actress Ambati Arjun : సీరియల్ హీరో అంబటి అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇతని కటౌట్ ని చూస్తే ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే.. మంచి హైట్ వెయిట్, అందంతో పాటుగా అభినయం కూడా కలిగిన ఈ నటుడు హీరోగా రాణించలేకపోతున్నాడు. ఒకవైపు బుల్లితెరపై సీరియల్స్లలో నటించిన ఈయన అటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారాడు. కానీ ఇప్పటివరకు ఈయనకు మంచి స్టార్డం దక్కలేదు. సీరియల్స్ సినిమాలు మాత్రమే కాదు.. అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షోలలో కూడా సందడి చేస్తూ వస్తున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ హీరో జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.. కన్నీళ్లు తెప్పిస్తున్న అర్జున్ రియల్ లైఫ్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

జీవితంలో డబ్బులు తప్పనిసరి..

సీరియల్స్, సినిమాలు చేసి నటుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బుల్లితెర పై క్రేజీ యాక్టర్ గా మారిన ఇతను ఇప్పుడు మరోసారి వెండితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈయన ఈ పరమపద సోపానం సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్ ను తాజాగా మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు అర్జున్ మాట్లాడుతూ.. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఫైనాన్షియల్‌గా నేను పెద్ద స్ట్రాంగ్ కాదు. ఇండస్ట్రీలో ఉండాలంటే ఏదొక సపోర్ట్ కూడా అవసరం.. నాకు ఎన్నో సీరియల్స్ అలాగే బుల్లితెర షోలు కూడా వచ్చాయి.. డబ్బులు కావాలి కాబట్టి వాటిని నేను చేస్తూ వచ్చాను అని అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు జీవితంలో పైకి ఎదగాలంటే డబ్బులు కూడా చాలా అవసరం అని ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఇంట తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

అర్జున్ కెరీర్ విషయానికొస్తే..

బుల్లితెరపై ప్రసారమైన సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో అంబటి అర్జున్ కూడా ఒకరు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. అర్జున్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది దేవత సీరియల్.. ఆ తర్వాత అగ్నిసాక్షి. బుల్లితెరపై వరుసగా సీరియస్లలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలు కూడా చేసి వెండితెర ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. అంతేకాదు రియాల్టీ షోలలో కూడా పాల్గొని తన ఆటిట్యూడ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సీరియల్స్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫ్యామిలీ ఫోటోలతో పాటుగా తన ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నాడు..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×