E-Paper
Advertisement

Anchor Rashmi: నెక్ట్స్ నోటాకే.. జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. యాంకర్ రష్మి షాకింగ్ ట్వీట్

Anchor Rashmi: నెక్ట్స్ నోటాకే.. జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. యాంకర్ రష్మి షాకింగ్ ట్వీట్
Advertisement

Anchor Rashmi Tweet On NOTA: యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మి పలు సినిమాల్లో సహా నటి పాత్రలు చేసింది. అలాగే హీరోయిన్ గానూ లీడ్ రోల్స్ చేసింది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్థస్త్ యాంకర్ (Jabardast Anchor Rashni) గా బుల్లితెరపై సెటిలైపోయిందిప్రస్తుతం ఈ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తోన్న ఈమె వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో మెరుస్తోంది.

జబర్దస్త్ యాంకర్ గా..

Advertisement

అలాగే సందర్భం వచ్చినప్పడల్లా పలు స్పెషల్ ఈవెంట్ కి గెస్ట్ వచ్చి ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల అనారోగ్యంతో సర్జరీ సర్జరీ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసింది. ఆ తర్వాత తన ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు. కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న రష్మి తాజాగా ఓ షాకింగ్ ట్వీట్ చేసింది. అది కూడా జుబ్లిహిల్స్ ఎన్నికల కౌంటింగ్ (Jubilee Hills By Elections Counting)రోజు ఆమె ట్వీట్ చేయడం హాట్ టాపిక్ మారింది. జస్ట్ సింగిల్ లైన్ లో ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా అర్ధమైపోతుంది. ఇంతకి రష్మి ఏం చేసిందంటే.

నెక్ట్స్ నోటాకే..

నెక్ట్స్ టైం నోటా’ అని తన ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాలు అభిప్రాయాలు వస్తున్నాయి. ఇవాళ (నవంబర్ 14) జూబ్లిహిల్స్ ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కూడా మొదలయ్యింది. ఇందులో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. కౌంటింగ్ మొదలవ్వడానికి ముందే రష్మి సైలెంట్ ఈ ట్వీట్ వదిలింది. ఫలితం తేలకముందే ఆమె.. తదుపరిగా నోటాకే తన తన ఓటు అన్నట్టు పరోక్షంగా చెప్పంది. మరి ఈ ట్వీట్ వెనక అంతర్యం ఏంటో తెలియడం లేదు. ఇంతకి రష్మి ఈ ట్వీట్ ఎన్నికల ఉద్దేశించి చేసిందా? లేక మరే కారణంతో చేసిందో? క్లారిటీ లేదు.

Advertisement

ఆ ట్వీట్ అంతర్యం ఏంటీ రష్మి?

కానీ, ఆమె ట్వీట్ పై అంత జూబ్లిహిట్స్ బై ఎన్నికలపై ఈ ట్వీట్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో నోటాకు ఆసక్తి చూపించడం వెనకడం తన ఉద్దేశం ఏంటని ఆమె ఫాలోవర్స్ ఆరా తీస్తున్నారు. అదీ కూడా ఫలితం తేలకముందే రష్మి ఇలాంటి ట్వీట్ చేయడం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా రష్మి అసంతృప్తి వ్యక్తం చేస్తుందా? అసలు ప్రభుత్వంపై తనకు ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరికొందరేమో నోటాకి ఓటు వేయడం కంటే ఇంట్లో కూర్చుని హాలీడే ఎంజాయ్ చేయ్ అంటూ ఆమె ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి సింగిల్ ట్వీట్ తో రష్మి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.

Also Read: Abhi Master: డ్యాన్స్ లో కండిషన్స్.. జాను లిరితో చేయనని చెప్పాను.. అభి మాస్టర్ షాకింగ్ కామెంట్స్

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×