E-Paper
Advertisement

Anchor Ravi Sreeleela: శ్రీలీలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ రవి..అన్నయ్యా అంటూ పరువు తీసిన నటి!

Anchor Ravi Sreeleela: శ్రీలీలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ రవి..అన్నయ్యా అంటూ పరువు తీసిన నటి!
Advertisement

Anchor Ravi Sreeleela: శ్రీ లీల పరిచయం అవసరం లేని పేరు .ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నాఈమె త్వరలోనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో శ్రీ లీల నటించిన సినిమాలన్నీ పూర్తిగా నిరాశ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పైనే ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19వ తేదీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శ్రీ లీల(Sreeleela) కూడా ప్రమోషన్లలో బిజీ అవుతున్నారు.

ఉగాదికి వస్తున్నాం.. సందడి తెస్తున్నాం..

ఈ నేపథ్యంలోనే జీ తెలుగులో ఉగాది పండుగ సందర్భంగా ప్రసారం కాబోతున్న ఉగాదికి వస్తున్నాం.. సందడి తెస్తున్నాం (Ugadiki Vastunnam Sandadi Testunnam)అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు .ఇందులో భాగంగా పలువురు శ్రీ లీలతో పులిహోర కలిపే ప్రయత్నాలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న రవి శ్రీ లీలకు ప్రత్యేకమైన కానుకను అందజేశారు. రవి శ్రీ లీల కోసం వెండి కాలి పట్టీలను తీసుకువచ్చారు.

కాలి పట్టిలను కానుకగా ఇచ్చిన రవి..

Advertisement

ఇలా శ్రీ లీలకు పట్టీలను తెచ్చిన రవి స్వయంగా శ్రీలీల కాళ్లకు వాటిని తొడిగారు ఇలా పట్టీలు పెట్టిన తర్వాత శ్రీ లీల థాంక్యూ సో మచ్ అన్నయ్య అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా రవి బిక్క మొఖం వేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు పాపం రవినీ అన్నయ్యను చేసేసావు కదా శ్రీ లీల అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉగాది పండుగ రోజు ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

?igsh=aHhpOGhxdXlqNmY4

Advertisement

ఇక శ్రీలీల విషయానికి వస్తే ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీ లీలకు పూర్తిగా నిరాశ ఎదురవుతుంది. ఈమె తెలుగులో రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పవన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అయినా ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ అందించేనా లేదా అనేది తెలియాల్సి ఉంది . ఇక ప్రస్తుతం ఈమె తమిళ సినిమా అవకాశాలను అందుకుంటూ తమిళ చిత్ర పరిశ్రమలో కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ధనుష్ సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: Naa Anvesh: రాజకీయాలలోకి ప్రపంచయాత్రికుడు నా అన్వేష్…ఆ ప్రాంతం నుంచి పోటీ అంటూ!

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×