E-Paper
Advertisement

సౌమ్యరావు జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి హైపర్ ఆది కారణమా.. నిజం బయటపెట్టిన యాంకర్!

సౌమ్యరావు జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి హైపర్ ఆది కారణమా.. నిజం బయటపెట్టిన యాంకర్!
Advertisement

Soumya Rao: సౌమ్యరావు పరిచయం అవసరం లేని పేరు. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో బుల్లితెర సీరియల్స్ చేసి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న సౌమ్యరావు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నుంచి అనసూయ యాంకర్ గా తప్పుకోవడంతో ఆమె స్థానంలో సౌమ్య రావు(Soumya Rao) యాంకర్ గా కొనసాగారు. సౌమ్యరావు కన్నడ అమ్మాయి కావడంతో తెలుగులో మాట్లాడటానికి మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ అనంతరం యాంకర్ గా కూడా తన మాట తీరుతో మెప్పించారు.

హైపర్ ఆది పై సౌమ్యరావు కామెంట్స్..

జబర్దస్త్(Jabardasth) యాంకర్ గా సౌమ్యరావు మంచి సక్సెస్ అవుతున్న తరుణంలోనే ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇలా సౌమ్యరావు యాంకర్ గా తప్పుకోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తపరిచారు. అయితే ఒకానొక సమయంలో హైపర్ ఆది కారణంగానే సౌమ్య రావు ఈ షో నుంచి తప్పకునట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. పలు సందర్భాలలో సౌమ్యరావు జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను బయటపెట్టారు.

తెలుగు మాట్లాడటానికి భయపడ్డాను..

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె జబర్దస్త్ కార్యక్రమం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి వచ్చాను. తెలుగు సీరియల్స్ చేసే సమయంలో కూడా తాను భాష విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఇలా తెలుగు సీరియల్స్ చేస్తున్న తనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం లభించింది. జబర్దస్త్ కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది చూస్తారనే విషయం నాకు తెలుసు అలాంటిది తెలుగులో మాట్లాడటానికి మొదట్లో చాలా భయపడ్డానని సౌమ్యరావు తెలిపారు. తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులను మెప్పించానని ఈమె తెలిపారు.

హైపర్ ఆది బాగా సపోర్ట్ చేశారు..

Advertisement

ఇక తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పు పోవడానికి హైపర్ ఆది(Hyper Aadi) కారణమంటూ చాలామంది భావించారు కానీ అది నిజం కాదు. నిజానికి జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది నాకు చాలా బాగా సపోర్ట్ చేశారని సౌమ్య రావు స్పష్టం చేశారు. పూర్తిగా తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ షో నుంచి తాను తప్పుకున్నానని అయితే తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా అవకాశం కల్పించినట్లు సౌమ్యరావు తెలిపారు. ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా తన నిర్ణయమే తప్పా ఎవరు కారణం కాదు అంటూ మరోసారి ఈమె క్లారిటీ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న త్రిష? హీరో సంచలన వ్యాఖ్యలు!

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×