E-Paper
Advertisement

కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పిన అర్జున్ కళ్యాణ్… పిచ్చ క్లారిటీతో ఉన్నాడుగా!

కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పిన అర్జున్ కళ్యాణ్… పిచ్చ క్లారిటీతో ఉన్నాడుగా!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ప్రతి వారం ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈవారం ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్(Arjun Kalyan) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్జున్ కళ్యాణ్ తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ గురించి అలాగే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా మాట్లాడారు.

నా ప్రొఫెషన్ ను ఇష్టపడాలి.

అర్జున్ కళ్యాణ్ రాజమండ్రికి చెందిన అబ్బాయి అని తెలిపారు. తనకు ఒక అక్క ఉందని ఆమె కూడా యుఎస్ లో సెటిల్ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వర్ష మాట్లాడుతూ రాజమండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేక హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదంటే యుఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రశ్న వేయడంతో తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ సమాధానం ఇచ్చారు. తెలుగమ్మాయి అయితే చాలు. నన్ను మాత్రమే కాకుండా నా ప్రొఫెషన్ కూడా ఇష్టపడి పెళ్లి చేసుకునే అమ్మాయి కావాలని తెలిపారు.

అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు..

Advertisement

నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అర్థం చేసుకునే స్వభావం ఉంటే చాలు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటుందో నేను కూడా తనని అలాగే అర్థం చేసుకోవాలి మా అమ్మానాన్నలను చాలా గౌరవంగా చూసుకోవాలి. అలాగే నేను కూడా అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి వాళ్లను సరిగా చూసుకున్నప్పుడే తను కూడా మా అమ్మ నాన్నలను బాగా చూసుకుంటుంది అంటూ ఫుల్ క్లారిటీతో అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

మనం ప్రేమతో ఏం చెప్పినా అవతలి వాళ్ళు వింటారు. అలా కాకుండా ఈగోకి వెళ్ళి, వారిని కమాండ్ చేయడం వంటివి చేయకూడదని ప్రేమతోనే మార్చుకోవాలని అర్జున్ తెలిపారు. ఇలా కాబోయే అమ్మాయి గురించి పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాల గురించి అర్జున్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో పెళ్లి విషయంలో ఈయన చాలా క్లారిటీతో ఉన్నారని తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా లక్కీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం అర్జున్ సరైన సమాధానం చెప్పలేదు అమ్మాయి ఎస్ చెప్పినప్పుడే తాను పెళ్లి చేసుకుంటానంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల!

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×