E-Paper
Advertisement

Big tv Kissik Talks: పవన్ కళ్యాణ్ తో సినిమా.. జబర్దస్త్ నుంచి తప్పుకుంటానన్న నరేష్!

Big tv Kissik Talks: పవన్ కళ్యాణ్ తో సినిమా.. జబర్దస్త్ నుంచి తప్పుకుంటానన్న నరేష్!
Advertisement

Big tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా ఒకానొక సమయంలో వరుస సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ నరేష్ సైతం పవన్ కళ్యాణ్ తో సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

పవన్ సినిమాలో ఛాన్స్ మిస్..

తనకు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రవితేజ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఒకసారి రవితేజ గారిని స్వయంగా కలిసి తనతో మాట్లాడానని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేయడం గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాలవల్ల తాను ఈ సినిమా చేయలేకపోయానని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ తో సినిమా మిస్ చేసుకోవడం గురించి నరేష్ తెలియచేయడంతో వెంటనే వర్ష మాట్లాడుతూ ఒకవేళ నీకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ జబర్దస్త్ వాళ్ళు వెళ్లడానికి ఒప్పుకోలేదు అప్పుడు ఏం చేస్తావు అంటూ ప్రశ్న వేశారు.

పవన్ కోసం జబర్దస్త్ మానేస్తారా?

Advertisement

ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం చెబుతున్న నాకు తెలిసి మల్లెమాల కంపెనీ వాళ్ళు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ విషయం గురించి మేనేజర్ కి చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అయినప్పటికీ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంటూ వర్షా ప్రశ్న వేయడంతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమానే చేస్తానని సమాధానం ఇచ్చారు దీంతో వర్ష సినిమాల కోసం జబర్దస్త్ మానేస్తావా అంటూ మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా సినిమా చేస్తానని అది నా డ్రీమ్ అంటూ నరేష్ తెలిపారు.

Advertisement

మరి పవన్ కళ్యాణ్ నరేష్ కోరికను తీరుస్తారా ?ఆయన సినిమాలో అవకాశాన్ని కల్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక తనకు ప్రస్తుతం కొన్ని సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి కానీ 20 రోజులు 30 రోజులు కాల్ షీట్స్ మాత్రమే అడుగుతున్నారని అలాగే సినిమాలలో పెద్దగా స్కోప్ లేని పాత్రలలో అవకాశాలు వస్తున్నాయని, మంచి పాత్రలు వస్తే సినిమాలలో నటించడానికి తాను సిద్ధమేనని తెలిపారు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలలో కూడా నటించానని మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో తాను నటించానని తెలిపారు.

Also Read: Big tv Kissik Talks: మల్లెమాల అమ్మలాంటిది… విమర్శిస్తే పుట్టగతులు ఉండవు..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×