E-Paper
Advertisement

Big tv Kissik Talks Promo: నన్ను పెళ్లి చేసుకుంటావా.. లైవ్ లోనే పృథ్వీరాజ్ ను అడిగిన విష్ణు..

Big tv Kissik Talks Promo: నన్ను పెళ్లి చేసుకుంటావా.. లైవ్ లోనే పృథ్వీరాజ్ ను అడిగిన విష్ణు..
Advertisement

Big tv Kissik Talks Promo:  బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పృథ్వీరాజ్ శెట్టి(Pruthvi Raj Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పృథ్వీరాజ్ బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పృథ్వి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పృథ్వీ విష్ణు లవ్ ట్రాక్ నిజమేనా?

ఈ ప్రోమోలో భాగంగా ఈయన తన కెరీర్ గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే విష్ణు ప్రియ(Vishnu Priya) గురించి కూడా పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి .బిగ్ బాస్ కార్యక్రమంలో వీరిద్దరూ  చాలా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు మధ్య లవ్ ట్రాక్ కొనసాగుతుందని భావించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్న నేపథ్యంలో వీరి లవ్ రిలేషన్ నిజమేనా? అంటూ ఎంతో మంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు..

Advertisement

ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రియ గురించి ప్రస్తావనకు వచ్చిన సమయంలోనే విష్ణు పృథ్వీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా ? అంటూ నేరుగా అడిగారు. ఇలా పృథ్వీ పెళ్లి చేసుకో అంటూ విష్ణుప్రియ అడగడంతో ఇంతకు మించి నువ్వేం మాట్లాడద్దు అంటూ టక్కున ఫోన్ పెట్టేశారు.  అనంతరం వర్ష మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడికి విష్ణు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటూ ప్రపోజ్ చేస్తే నువ్వేం చెబుతావు అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండని చెబుతా అంటూ పృథ్వీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి . ఇక ఈ కామెంట్స్ చూస్తుంటే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని స్పష్టం అవుతుంది.

Advertisement

ఇక పృథ్వీరాజ్ తన కెరియర్ గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. తాను ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండేదని, యానిమల్ కే జి ఎఫ్ లాంటి సినిమాలను చూసినప్పుడు అనిపించిందని తెలిపారు. మీకు సినిమా చేసే ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటున్నారు అంటూ అడగడంతో సందీప్ రెడ్డి పేరు చెప్పారు. మరి సందీప్ రెడ్డి పృథ్వికి తన సినిమాలలో అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఇంకా ఎలాంటి విషయాల గురించి మాట్లాడారు ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read: Bommarillu 2: బొమ్మరిల్లు 2 చేస్తే ఆ హీరో కథతోనే సినిమా చేస్తా: దిల్ రాజు

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×