E-Paper
Advertisement

కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ శివ జ్యోతి.. పాప పేరు రివీల్!

కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ శివ జ్యోతి.. పాప పేరు రివీల్!
Advertisement

Siva Jyothi: శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు. ఈమె జోర్దార్ వార్తల ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా న్యూస్ లీడర్ గా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న శివజ్యోతి (Siva Jyothi)అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరింత ఆదరణ సొంతం చేసుకున్న శివ జ్యోతి ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో మాత్రమే సందడి చేస్తూ ఉన్నారు. ఇకపోతే శివ జ్యోతి ఇటీవల తల్లిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈమెకు పెళ్లయిన పది సంవత్సరాలకు పాప జన్మించడంతో నిత్యం తన కూతురికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

మొదటిసారి కూతురిని పరిచయం చేసిన శివ జ్యోతి..

శివ జ్యోతికి పాప జన్మించి దాదాపు మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఈమె తన కుమార్తె ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం అభిమానులకు చూపించలేదు అయితే తాజాగా తన కుమార్తెకు పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నామకరణ వేడుకలో భాగంగా తన కూతురిని కూడా శివ జ్యోతి అందరికీ పరిచయం చేశారు. ఇక చిన్నారి ఫేస్ రివిల్ చేయడంతో పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో..

Advertisement

ఇక శివ జ్యోతి ఈ వేడుకలో భాగంగా తన కుమార్తె పేరును కూడా రివీల్ చేశారు. తనకు కూతురు పుడితే మూన్ రిలేటెడ్ పేరు పెట్టాలని అలాగే కొడుకు పుడితే సన్ రిలేటెడ్ పేరు పెట్టాలని అనుకున్నాము కానీ మాకు మాత్రం ఈమె వెంకటేశ్వర స్వామి ఇచ్చిన కానుక కావడంతో ముందుగా తన పేరులో వెంకటేశ్వర స్వామి అక్షరం వచ్చేలా వే అనే లెటర్ తీసుకొని తనకెంతో ఇష్టమైన మూన్ రిలేటెడ్ పేరు కలిసి వచ్చేలాగా వెన్నెల(Vennela) అంటూ తన కుమార్తెకు పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా శివ జ్యోతి తెలియజేశారు.

?igsh=MXZyNDI4aWRpcGptZg%3D%3D

Advertisement

ఇలా తన కుమార్తె పేరును రివిల్ చేయడంతో అభిమానులు పేరు చాలా బాగుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఈ నామకరణ వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శివ జ్యోతి గంగూలి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు పది సంవత్సరాలు అవుతున్న పిల్లలు మాత్రం జన్మించకపోవడంతో ఈమె సప్త శనివారాల వ్రతం చేశారు. ఇలా ఈ వ్రతం పూర్తి కాకుండానే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటూ శివ జ్యోతి వెంకటేశ్వర స్వామి దయతోనే తనకు పిల్లలు పుట్టారు అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక ఫిబ్రవరిలో పాపకు జన్మనిచ్చిన శివ జ్యోతి ఇప్పటివరకు తన కూతురు ఫేస్ రివిల్ చేయలేదు తాజాగా కుమార్తె ఫేస్ తో పాటు తన పేరును కూడా రివీల్ చేశారు.

Also Read: పెద్ది ఎడిటింగ్ పనులు పూర్తి …వరల్డ్ వైడ్   ప్రీమియర్లకు ఆల్ సెట్.?

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×