E-Paper
Advertisement

కొత్త ప్రయాణం మొదలు.. మరో బిజినెస్ ప్రారంభించిన టేస్టీ తేజ!

కొత్త ప్రయాణం మొదలు.. మరో బిజినెస్ ప్రారంభించిన టేస్టీ తేజ!
Advertisement

Tasty Teja: టేస్టీ తేజ పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబర్ గా ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న తేజ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు రావడంతో ఈయన ఏకంగా బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా మంచి సక్సెస్ అందుకున్న తేజ అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఏదైనా కొత్త సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా చిత్ర బృందం టేస్టీ తేజతో కలిసి ప్రమోషన్లను నిర్వహించాల్సిందే. ఇలా ప్రమోషన్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక ఇటీవల అమర్ దీప్ హీరోగా నటించిన సుమతి శతకం అనే సినిమాలో కూడా టేస్టీ తేజ(Tasty Teja) కనిపించి సందడి చేశారు.

శ్రీ టేస్టీ తేజ సెలబ్రేషన్స్..

ఇలా కెరియర్ పరంగా సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్న తేజ మరోవైపు వ్యాపారాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే .ఇప్పటికే ఈయన ఇరానీ చాయ్ అంటూ బిజినెస్ ప్రారంభించారు. తాజాగా మరొక బిజినెస్ కూడా ప్రారంభించారని తెలుస్తుంది. తాజాగా ఈయన ఈవెంట్ మేనేజ్మెంట్ , సెలబ్రేషన్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. శ్రీ టేస్టీ తేజ సెలబ్రేషన్స్ పేరిట ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ బిజినెస్ కి సంబంధించి గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది.

‘ఇరానీ నవాబ్ టీ’ ఫ్రాంఛైజీ..

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా టేస్టీ తేజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..ఈ బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ ఈవెంట్స్ ద్వారా, ఎన్నో రకాల ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడం ఫుడ్ క్యాటరింగ్, బర్త్డే సెలబ్రేషన్స్ వంటి అన్ని వేడుకలను నిర్వహించే బిజినెస్ అని చెప్పాలి. ఇక ఈ బిజినెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ అమర్ వంటి తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈయన తన కల నెరవేరింది అంటూ పోస్ట్ చేయడంతో అభిమానులు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

?igsh=MTExaG8wajVzdmhjNg%3D%3D

Advertisement

ఇకపోతే టేస్టీ తేజ గత ఏడాది ‘ఇరానీ నవాబ్ టీ’ ఫ్రాంఛైజీని కూడ ప్రారంభించారు. ఇప్పుడు మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం విశేషం. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక టేస్టీ తేజ స్టార్ మా పరివార్ కార్యక్రమంతో పాటు జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటు సందడి చేస్తున్నారు.

Also Read: ఆదర్శ కుటుంబం నుంచి తప్పుకున్న హర్షవర్ధన్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×