E-Paper
Advertisement

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం జబర్దస్త్ లేడీ కమెడియన్ పాగల్ పవిత్ర(Paagal Pavitra) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా పవిత్ర తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అవమానాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్కరి జీవితంలోను ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అయితే పవిత్ర కెరియర్ పరంగా ఒక్కసారిగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులు రావడానికి గల కారణాలు ఏంటి అంటూ యాంకర్ వర్ష ప్రశ్నించారు.

ఎనిమిది నెలలు నరకం చూసాను..

ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ.. ఒక ఛానల్ ఒక షో చేస్తున్న సమయంలో నాకు మరొక ఛానల్ నుంచి ఇంకొక అవకాశం వచ్చిందని తెలిపారు. ఇలా ఆ ఛానల్ నుంచి అవకాశం వచ్చినట్టు సదురు షో యాజమాన్యంతో మాట్లాడి వారి అనుమతి తీసుకొని వేరే ఛానల్ లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో పాల్గొన్నానని పవిత్ర తెలిపారు. అయితే ఆ టీవీ షోలో పాల్గొన్నందుకు ఉన్నఫళంగా నన్ను షో నుంచి తప్పించారని ఈమె తెలిపారు. దాదాపు 8 నెలల పాటు తనకు ఎలాంటి షోలు లేకపోవడంతో నరకం అనుభవించానని పవిత్రం ఎమోషనల్ అయ్యారు.

ఆమె రెండో అమ్మతో సమానం…

Advertisement

హైదరాబాదులో 8 నెలల పాటు ఎలాంటి పని లేకుండా ఉండడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే నాకు ప్రవీణ్ అక్క అండగా నిలిచారని , ఆమె నాకు రెండో అమ్మతో సమానం అంటూ తన కెరియర్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పవిత్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈమెను తప్పించిన ఆ టీవీ షో ఏది ? ఎందుకు తప్పించారు అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక పవిత్ర ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి తదితర కార్యక్రమాలలో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ 2 కార్యక్రమంలో కూడా పవిత్ర పాల్గొన్నారు.

Advertisement

ఇలా బుల్లితెర కమెడియన్ గా పలు టీవీ షోలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇప్పుడిప్పుడే సీరియల్ తో పాటు సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నట్టు తెలియజేశారు. ఈమె నటిస్తున్న సినిమాలు ఏంటి అనే విషయాలను ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్ర తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Also Read: తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×