E-Paper
Advertisement

Chinni Serial : ‘చిన్ని’ మధు రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ట్విస్ట్ అదిరిపోయింది..

Chinni Serial : ‘చిన్ని’ మధు రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ట్విస్ట్ అదిరిపోయింది..
Advertisement

Chinni Serial : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో ప్రేక్షకులు ఎక్కువగా పెట్టి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న చిన్ని సీరియలు ఈమధ్య అనుకోని ట్విస్ట్ లతో బాగానే ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈ సీరియల్లో ఈమధ్య గుప్పెడంత మనసు యాక్టర్ వసుధారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సీరియల్ రేటింగు కాస్త పెరిగిందని తెలుస్తుంది. అయితే ఈమధ్య ఈమె గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వస్తారా లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆమె లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మధు రియల్ లవ్ స్టోరీ..

ఈ సీరియల్లో మధు పాత్రలో నటిస్తుంది గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ హీరోయిన్ వసుధర అలియాస్ రక్షగౌడ. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. స్టార్ మా లో ఆల్రెడీ ఒక సీరియల్ చేసి తన అందంతో యువతని బాగా కట్టిపడేసింది.. అయితే ఆ సీరియల్ అయిపోవడంతో ఈమె ఆ తర్వాత ఒక్క సిరి లో కూడా కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత చిన్ని సీరియల్ లో మధు పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఈమె ఎంట్రీ తర్వాత ఈ సీరియల్ రెస్పాన్స్ కూడా మంచిగా ఉందని తెలుస్తుంది.. అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి… గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషితో ఆమె రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో ఉందంటూ రూమర్స్ వినిపించాయి.. వీరిద్దరూ కూడా బయటకు ఎక్కడకు వచ్చిన కలిసి రావడంతో ఆ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు.. అయితే వాళ్ళిద్దరు కూడా వాటిపై ఎక్కడ స్పందించలేదు. ఇదిలా ఉండగా రక్ష గౌడ మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఆమె కాలేజ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది.. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే రక్షా గౌడ స్పందించేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :అనుష్క శెట్టి పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చిన టీమ్.. పెళ్లి ఎప్పుడంటే..?

రక్షా గౌడ కెరీర్ విషయానికొస్తే.. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట అక్కడ పలు సీరియల్స్ తో అలరించింది. ఇక ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ మొదలయ్యిందో ఇప్పటినుంచి తెలుగులో బాగా పాపులర్ అయిపోయింది.. ఆమె అందమైన ఆకృతితో పాటుగా.. అమాయకమైన చూపులు మాటలు అందరినీ బాగా ఆకర్షించాయి.. దాంతో ఆమె తెలుగులో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె కన్నడలో పలు సీరియల్స్లలో నటించడంతో పాటుగా తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో హీరోయిన్ కన్నా ఎక్కువగా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ షో నెట్టింట ఫాలోవర్లను కట్టిపడేస్తుంది. తాజాగా వసుధార క్రేజీ ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. భానుమతికి అనుమానం.. తల్లి కోసం ఎమోషనల్..

Big Stories

Advertisement
×