E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?
Advertisement

Bigg Boss 10 Telugu Winner:  బిగ్  బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం సెప్టెంబర్ ఆరవ తేదీ ఎంతో ఘనంగా ఈ ప్రారంభమైన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఈ కార్యక్రమానికి 16 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. ఇక హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు మొదటి రోజే పెద్ద ఎత్తున గొడవలకు కాలు దువ్వారు. ఇలా మొదటి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి . ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ విన్నర్ గురించి కూడా కంటెస్టెంట్ల మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న వర్షిణి..

బిగ్ బాస్ హౌస్ లో గార్డెన్ ఏరియాలో ఆటో రాంప్రసాద్, నరేష్ అలాగే త్రిగుణ్ ఉంటారు. వాళ్ల ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వర్షిణి వెళ్తుంది. వర్షిణి వెళ్లే సమయానికి ఆటో రాంప్రసాద్ నరేష్ విన్నర్ తను రన్నర్ అంటూ మాట్లాడుతూ ఉండగా మధ్యలో వర్షిణి కల్పించుకొని అంతలేదు ఈసారి బిగ్ బాస్ 10 విన్నర్ తానే అంటూ ఈమె మాట్లాడటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా వర్షిణి ఈ సీజన్ విన్నర్ తానే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని అది కాన్ఫిడెన్స్ అయితే పర్వాలేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కష్టం అంటూ నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభమై కేవలం ఒక్కరోజు మాత్రమే పూర్తి చేసుకుంది.

తానే విన్నర్ అని చెప్పుకున్న వర్షిణి…

Advertisement

హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజే వర్షిణి తానే విన్నర్ అని చెప్పుకోవడం విశేషం. అయితే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ల ఓటింగ్ ఏ క్షణం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఊహించని విధంగా కొన్నిసార్లు ఎలిమినేషన్లు జరుగుతూ ఉంటాయి అలాగే విన్నర్ రేసులో లేనివారు విజేతగా నిలబడి ట్రోఫీ అందుకున్న సంఘటనలు కూడా ఉన్నారు. మరి ఈ దశావతారం సీజన్ లో ఎవరి పర్ఫామెన్స్ ఎలా ఉంటుంది? ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక వర్షిణి ఈ కార్యక్రమానికి 14వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు..

ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే వర్షిణి బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఒకానొక సమయంలో యాంకర్ గా బుల్లితెరపై ఎంతో బిజీగా గడిపిన వర్షిణి, అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా వెండితెర సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న వర్షిణి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అవకాశాన్ని అందుకున్నారు. మరి ఈ సీజన్ లో ఈమె ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు ఈ అవకాశాన్ని వర్షిణి తన కెరియర్ కోసం ఎలా ఉపయోగించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: పవన్ కు హిట్ ఇచ్చా.. మహేష్ బాబు విషయంలో బాధపడుతున్న డైరెక్టర్?

Related News

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

Big Stories

Advertisement
×