E-Paper
Advertisement

ఇస్రో సంస్థ.. ప్రైవేటీకరణ నిజమేనా..!

ఇస్రో సంస్థ.. ప్రైవేటీకరణ నిజమేనా..!
Advertisement

ISRO Privatisation: ప్రైవేటీకరణపై ఇస్రోలో 9 ఉద్యోగ సంఘాలు ఒక్కటై లిఖితపూర్వక స్పష్టత కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాకెట్లు, ఉపగ్రహాల తయారీ, ఆపరేషనల్ కార్యకలాపాల్లో కొంత భాగం ప్రైవేట్ సంస్థలు, పీఎస్‌యూలకు వెళ్లడంపై ఉద్యోగుల్లో డౌట్లు పెరుగుతున్నాయ్. త్వరలో ఏదో జరగబోతోందన్న కలవరం ఇస్రో ఉద్యోగుల్లో కనిపిస్తోంది. మరోవైపు IN-SPACe చైర్మన్ ప‌వ‌న్ గోయెంకా వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం ఇచ్చాయి. ఫ్యూచర్ లో ISRO రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకుని.. పరిశ్రమ పెద్ద ఎత్తున తయారీ చేపట్టే దిశగా మార్పు ఉంటుందని ఆయన చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయ్. అయితే ఆందోళన పెరగడంతో ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ప్రైవేటీకరణ లేదని.. తన ప్రాధాన్యత తగ్గదని స్పష్టం చేసింది. కొత్త టెక్నాలజీ, వ్యూహాత్మక మిషన్లు, పరిశోధనలపై మరింత ఫోకస్ పెడతామని చెబుతోంది. అంటే ఇది ఇస్రోను ప్రైవేటుకు అప్పగించడమా? లేక తయారీ బాధ్యతను పరిశ్రమకు అప్పగించి.. పరిశోధన, అత్యాధునిక సాంకేతికతలో ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లే మోడలా? ఈ పరిమాణం ఎటు టర్న్ తీసుకోనుంది?

Tags

Related News

కంట్రోల్.. తాతా మధు!

లోకల్ ఎలక్షన్స్.. కూటమిలో కుమ్ములాట తప్పదా?

టీడీపీ VS వైసీపీ.. ఏపీలో కరువుపై పొలిటికల్ వార్!

అసెంబ్లీలో రణరంగం.. ఇద్దరి తప్పు ఉందా..?

అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎంలు.. అసలు వ్యూహం ఏంటి?

డబ్బు కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా..

SGT ప్రభాకర్ పై త్రిసభ్య కమిటీ.. DSC స్కాంలో క్లారిటీ మిస్సవుతోందా..?

Big Stories

Advertisement
×